(॥పల్లవి॥)
అతిశోభితేఽయం రాధా
సతతవిలాసవశా రాధా*
(॥అతి॥)
దప కబలబోధా రాధా
తపణ గంధవిధా రాధా
దప్ప యుతక్రోధా రాధా
దప్ప కరసవేధా రాధా
(॥అతి॥)
తారితావరోధా రాధా
తారుణ్యోద్బోధా రాధా
ధారితానురోధా రాధా
దారితాపరాధా రాధా
(॥అతి॥)
తరుణీమరుగాథా రాధా
ధరసమకుచబాధా రాధా
తరుణసదనుబోధా రాధా
ధరణిదుస్సాధా రాధా
(॥అతి॥)
తనుభవగురుగాధా రాధా
స్తనకృతగిరిరోధా రాధా
తనువరవచనసుధా రాధా
ధ్వనిజితపికమేధా రాధా
(॥అతి॥)
తరుణసఖీసవిధా రాధా
దరశశిరుచిసౌధా రాధా
తరళితతటిద్విధా రాధా
దరహసనవరోధా రాధా
(॥అతి॥)
ధనగర్వ నిషేధా రాధా
స్తవతత్పరవిభుధా రాధా
ద్రవధునీకృతసుధా రాధా
దవమదనవ్యాధా రాధా
(॥అతి॥)
తరుణత్వ పురోధా రాధా
రుణస్మరయోధా రాధా
తరుపశుమణిగుణధారక బహుల వి
తరణపరా బహుధా రాధా
(॥అతి॥)
దైవికసుఖోపధా రాధా
ద్రావకనిజాభిధా రాధా
శ్రీవేంకటగిరిదేవకృపాము
దావైభవ నాథా రాధా
(||pallavi||)
adiśhobhide'yaṁ rādhā
sadatavilāsavaśhā rādhā*
(||adi||)
daba kabalabodhā rādhā
tabaṇa gaṁdhavidhā rādhā
dappa yudakrodhā rādhā
dappa karasavedhā rādhā
(||adi||)
tāridāvarodhā rādhā
tāruṇyodbodhā rādhā
dhāridānurodhā rādhā
dāridābarādhā rādhā
(||adi||)
taruṇīmarugāthā rādhā
dharasamagusabādhā rādhā
taruṇasadanubodhā rādhā
dharaṇidussādhā rādhā
(||adi||)
tanubhavagurugādhā rādhā
stanakṛtagirirodhā rādhā
tanuvaravasanasudhā rādhā
dhvanijidabigamedhā rādhā
(||adi||)
taruṇasakhīsavidhā rādhā
daraśhaśhirusisaudhā rādhā
taraḽidadaḍidvidhā rādhā
darahasanavarodhā rādhā
(||adi||)
dhanagarva niṣhedhā rādhā
stavadatparavibhudhā rādhā
dravadhunīkṛtasudhā rādhā
davamadanavyādhā rādhā
(||adi||)
taruṇatva purodhā rādhā
ruṇasmarayodhā rādhā
tarubaśhumaṇiguṇadhāraga bahula vi
taraṇabarā bahudhā rādhā
(||adi||)
daivigasukhobadhā rādhā
drāvaganijābhidhā rādhā
śhrīveṁkaḍagiridevakṛpāmu
dāvaibhava nāthā rādhā