Title (Indic)చిలిపినవ్వుల నిను చూడగానే WorkAatmiyulu Year1969 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Daasharathi LyricsTeluguపల్లవి: చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పోంగేను నాలోనే...వలపు పోంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాలఫలమో.. నిను నే చేరుకున్నాను...నిను నే చేరుకున్నాను చరణం 1: చూపుల శృంగారమోలికించినావు ఆ..ఆ..ఆ..ఆ చూపుల శృంగారమోలికించినావు...మాటల మధువెంతో చిలికించినావు వాడని అందాల ....వీడని బంధాల...తోడుగ నడిచేములే చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పోంగేను నాలోనే...వలపు పోంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాలఫలమో.. నిను నే చేరుకున్నాను...నిను నే చేరుకున్నాను చరణం 2: అహ..హ..హ..ఆ......ఓ...ఓ...ఓ.. నేను నీదాననే ..నీవు నా వాడవే..నను వీడి పోలేవులే... కన్నుల ఉయ్యాలలూగింతునోయి... కన్నుల ఉయ్యాలలూగింతునోయి....చూడని స్వర్గాలు చూపింతునోయి తియ్యని సరసాల.. తీరని సరదాల...హాయిగ తేలేములే... ఎన్ని జన్మల పుణ్యాలఫలమో.. నిను నే చేరుకున్నాను...నిను నే చేరుకున్నాను చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పోంగేను నాలోనే...వలపు పోంగేను నాలోనే.... అహ...హ..ఆ..అ..ఆ... Englishpallavi: silibinavvula ninu sūḍagāne... valabu poṁgenu nālone...valabu poṁgenu nālone ĕnni janmala puṇyālaphalamo.. ninu ne serugunnānu...ninu ne serugunnānu saraṇaṁ 1: sūbula śhṛṁgāramoligiṁchināvu ā..ā..ā..ā sūbula śhṛṁgāramoligiṁchināvu...māḍala madhuvĕṁto siligiṁchināvu vāḍani aṁdāla ....vīḍani baṁdhāla...toḍuga naḍisemule silibinavvula ninu sūḍagāne... valabu poṁgenu nālone...valabu poṁgenu nālone ĕnni janmala puṇyālaphalamo.. ninu ne serugunnānu...ninu ne serugunnānu saraṇaṁ 2: aha..ha..ha..ā......o...o...o.. nenu nīdānane ..nīvu nā vāḍave..nanu vīḍi polevule... kannula uyyālalūgiṁtunoyi... kannula uyyālalūgiṁtunoyi....sūḍani svargālu sūbiṁtunoyi tiyyani sarasāla.. tīrani saradāla...hāyiga telemule... ĕnni janmala puṇyālaphalamo.. ninu ne serugunnānu...ninu ne serugunnānu silibinavvula ninu sūḍagāne... valabu poṁgenu nālone...valabu poṁgenu nālone.... aha...ha..ā..a..ā...