Title (Indic)కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే WorkAatmiyulu Year1969 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer Susheela Performer Ghantasala Writer Shreeshree LyricsTeluguపల్లవి: కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ... కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే... చరణం 1: నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.. నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.. పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే జీవితాన పూలవాన ... కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ... చరణం 2: సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే... జీవితాన పూలవాన కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ... చరణం 3: వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలియించి వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలియించి లోకమే వెన్నెల వెలుగైతే.. భావియే నందన వనమైతే.. జీవితాన పూలవాన... కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ... Englishpallavi: kaḽḽalo pĕḽḽi paṁdiri kanabaḍasāge pallagilona ūrege muhūrdaṁ madilo kadalāḍe ... kaḽḽalo pĕḽḽi paṁdiri kanabaḍasāge pallagilona ūrege muhūrdaṁ madilo kadalāḍe... saraṇaṁ 1: nuduḍa kaḽyāṇa tilagamudo pasubu pārāṇi padamulado.. nuduḍa kaḽyāṇa tilagamudo pasubu pārāṇi padamulado.. pĕdavibai mĕdile nagavulado vadhuvunanu oraga sūstūṁṭe jīvidāna pūlavāna ... kaḽḽalo pĕḽḽi paṁdiri kanabaḍasāge pallagilona ūrege muhūrdaṁ madilo kadalāḍe ... saraṇaṁ 2: sannāyi sallagā mrogi pannīḍi jallule regi sannāyi sallagā mrogi pannīḍi jallule regi manasaina varuḍu dariseri mĕḍalona tāḽi kaḍudūṁṭe... jīvidāna pūlavāna kaḽḽalo pĕḽḽi paṁdiri kanabaḍasāge pallagilona ūrege muhūrdaṁ madilo kadalāḍe ... saraṇaṁ 3: valabu hṛdayālu pulagiṁchi madhura svapnālu phaliyiṁchi valabu hṛdayālu pulagiṁchi madhura svapnālu phaliyiṁchi logame vĕnnĕla vĕlugaide.. bhāviye naṁdana vanamaide.. jīvidāna pūlavāna... kaḽḽalo pĕḽḽi paṁdiri kanabaḍasāge pallagilona ūrege muhūrdaṁ madilo kadalāḍe ...