(॥పల్లవి॥)
ఆదిదేవ పరమాతుమా
వేదవేదాంతవేద్య నమో నమో
(॥ఆది॥)
పరాత్పరా భక్తభవభంజనా
చరాచర లోకజనక నమోనమో
(॥ఆది॥)
గదాధరా వేంకటగిరి నిలయా
సదానంద ప్రసన్న నమో నమో
(॥పల్లవి॥)
ఆదిదేవ పరమాతుమా
వేదవేదాంతవేద్య నమో నమో
(॥ఆది॥)
పరాత్పరా భక్తభవభంజనా
చరాచర లోకజనక నమోనమో
(॥ఆది॥)
గదాధరా వేంకటగిరి నిలయా
సదానంద ప్రసన్న నమో నమో
(||pallavi||)
ādideva paramādumā
vedavedāṁtavedya namo namo
(||ādi||)
parātparā bhaktabhavabhaṁjanā
sarāsara logajanaga namonamo
(||ādi||)
gadādharā veṁkaḍagiri nilayā
sadānaṁda prasanna namo namo