Title (Indic)సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది WorkAbhilasha Year1983 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలి గాలి రమ్మంది ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో చరణం 1: కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళ పిందె పండై చిలకకొట్టే వేళ పిల్ల పాప నిదరెపోయే వేళ కలలో కౌగిలి కన్ను దాటాలా ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల చరణం 2: మల్లె జాజి మత్తుజల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా... Englishpallavi: saṁdĕbŏddulagāḍa saṁpaṁgi navviṁdi aṁdagattĕnu sūḍa jābilli vachchiṁdi mabbu paṭṭĕ kaḽḽu tabbibbulayye ŏḽḽu ĕvarigistuṁdo emavuduṁdo ĕvarigistuṁdo emavuduṁdo saṁdĕbŏddulagāḍa saṁpaṁgi navviṁdi aṁdagāḍigi toḍu sali gāli rammaṁdi ĕlluvayye īḍu eḍĕkkiboyevāḍu ĕnnaḍu vastāḍo emistāḍo ĕnnaḍu vastāḍo emistāḍo saraṇaṁ 1: kŏṁḍa konā jalagālāḍe veḽa kŏmmarĕmma sīragaṭṭe veḽa piṁdĕ paṁḍai silagagŏṭṭe veḽa pilla pāba nidarĕboye veḽa kalalo kaugili kannu dāḍālā ĕdale pŏdariḽḽai vāgili tīyyāla ĕdaḍe tummĕda pāḍa pūvula bāḍa vĕyyāla saraṇaṁ 2: mallĕ jāji mattujalle veḽa pilla gāli jolabāḍe veḽa vāne vāgai varadai pŏṁge veḽa nene nīvai valabai sāge veḽa kannulu kŏḍuduṁṭe ĕnnĕla puṭṭāla puṭṭina ĕnnĕllo puḍagalu kāgālā pagale ĕnnalaguvva sīgaḍi guvvalāḍālā...