Title (Indic)బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే WorkAbhilasha Year1983 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనీ సెలవడిగీ ఇద్దరినీ కలవమని నిద్దరనీ సెలవడిగీ ఇద్దరినీ కలవమని చరణం 1: తేనె వాగుల్లో మల్లెపూలల్లే తేలిపోదాములే గాలి వానల్లో మబ్బు జంటలై రేగిపోదాములే విసిరే కొనచూపే ముసురైపోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే వేడెక్కి గుండెల్లో తల దాచుకో పాదాలలో ఉన్న తడి ఆర్చుకో ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే ||బంతీ|| తారతా... తరరా తరరా... చరణం 2: పూత పెదవుల్లో ముద్దు గోరింకా బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే ఒదిగే మనకేదో ఒకటై పొమ్మంటే ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే | Englishpallavi: baṁtī sāmaṁti muddāḍugunnāyile baṁtī sāmaṁti muddāḍugunnāyile mallī maṁdāraṁ pĕḽḽāḍugunnāyile niddaranī sĕlavaḍigī iddarinī kalavamani niddaranī sĕlavaḍigī iddarinī kalavamani saraṇaṁ 1: tenĕ vāgullo mallĕbūlalle telibodāmule gāli vānallo mabbu jaṁṭalai regibodāmule visire kŏnasūbe musuraiboduṁṭe musire vayasullo madi asale poduṁṭe veḍĕkki guṁḍĕllo tala dāsugo pādālalo unna taḍi ārsugo āgāśhamaṁṭe ĕdalo jābilli nīve vĕnnĕllu teve ||baṁtī|| tāradā... tararā tararā... saraṇaṁ 2: pūda pĕdavullo muddu goriṁkā bŏṭṭu pĕṭṭiṁdile ĕrra ĕrraṁgā kurra buggallo siggu tīriṁdile ŏdige managedo ŏgaḍai pŏmmaṁṭe ĕdige valabaṁtā ĕdalŏgaḍai rammaṁṭe kālālu karigiṁchu kaugiḽḽalo dībālu vĕligiṁchu nī kaḽḽado ā māḍa viṁṭe karige nā prāṇamaṁtā nī sŏṁtamele |