Title (Indic)ఎవరో చెప్పారు చిన్నప్పుడు WorkYuvaraju Year1982 LanguageTelugu Credits Role Artist Music Sakravardi Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Daasari LyricsTeluguపల్లవి: ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక పున్నమి చలిపొద్దులో కృష్ణా గోదారి నడిబొడ్డులో ఒక యువరాజు పుట్టాడని ఒక యువరాజు పుట్టాడని వాడే వాడే నారాజు అవుతాడని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు వైశాఖ పున్నమి తొలిపొద్దులో కృష్ణా కావేరి నడిబొడ్డులో ఒక యువరాణి పుడుతుండని ఒక యువరాణి పుడుతుండని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు చరణం 1: కనులనిండుగుంటాయనీ కామాక్షి కాదని కంచిలో లేదని ప్రణయానికి రారాజని దేవేంద్రుడు కాడని స్వర్గంలో లేడని కనుముక్కు తీరు చూసేటి జోరు కనుముక్కు తీరు చూసేటి జోరు ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు చరణం 2: సిరులున్న చిన్నోడనీ శ్రీనివాసు కాడని తిరుపతిలో లేడని చిన్నిముక్కు చిలకమ్మనీ చిత్రాంగి కాదని చిత్రాలు లేవని చిరునవ్వు నోరు చిందాడే తీరు చిరునవ్వు నోరు చిందాడే తీరు ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని వాడే వాడే నారాజు అవుతాడని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు వైశాఖ పున్నమి తొలిపొద్దులో కృష్ణా గోదారి నడిబొడ్డులో ఒక యువరాణి పుడుతుండని ఒక యువరాజు పుట్టాడని ఆమే ఆమే నారాణి అవుతుందని ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు నాకెవరో చెప్పారు చిన్నప్పుడు Englishpallavi: ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu kārdīga punnami salibŏddulo kṛṣhṇā godāri naḍibŏḍḍulo ŏga yuvarāju puṭṭāḍani ŏga yuvarāju puṭṭāḍani vāḍe vāḍe nārāju avudāḍani ā ā ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu vaiśhākha punnami tŏlibŏddulo kṛṣhṇā kāveri naḍibŏḍḍulo ŏga yuvarāṇi puḍuduṁḍani ŏga yuvarāṇi puḍuduṁḍani āme āme nārāṇi avuduṁdani ā ā ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu saraṇaṁ 1: kanulaniṁḍuguṁṭāyanī kāmākṣhi kādani kaṁchilo ledani praṇayānigi rārājani deveṁdruḍu kāḍani svargaṁlo leḍani kanumukku tīru sūseḍi joru kanumukku tīru sūseḍi joru ĕvarigī iṁkĕvarigī ledani leneledani āme āme nārāṇi avuduṁdani ā ā ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu saraṇaṁ 2: sirulunna sinnoḍanī śhrīnivāsu kāḍani tirubadilo leḍani sinnimukku silagammanī sitrāṁgi kādani sitrālu levani sirunavvu noru siṁdāḍe tīru sirunavvu noru siṁdāḍe tīru ĕvarigī iṁkĕvarigī ledani leneledani vāḍe vāḍe nārāju avudāḍani ā ā ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu vaiśhākha punnami tŏlibŏddulo kṛṣhṇā godāri naḍibŏḍḍulo ŏga yuvarāṇi puḍuduṁḍani ŏga yuvarāju puṭṭāḍani āme āme nārāṇi avuduṁdani ā ā ĕvaro sĕppāru sinnappuḍu nāgĕvaro sĕppāru sinnappuḍu