పల్లవి:
Ladies and gentle man giving u the don
Move and Make way he's just born
CHARI he's CHARI
he's gonna set a brand New Story yo
oh ohhhhhh yo
oh ohhhhhh
Where is that? .. What is that?
Where is that? .. What is that?
Where is the పంచెకట్టు? where is the పిలకజుట్టు?
Where is the నిలువు బొట్టు చారీ??
What is this suit boot ? what is this French cut?
What is this gulf scent చారీ ??
I don’t want పంచెకట్టు... I don’t want పిలకజుట్టు
I don’t want నిలువుబొట్టు పోరీ..
I like this suit boot... I like this French cut
I like this gulf scent పోరీ..
Farex baby లా ఉండే నువ్వూ... RDX బాంబల్లే అయిపోయావే
నీ Rolex body తో మాచ్ అయ్యేలా ... జర remix అయి వచ్చేసానే
where is that? .. ఇప్పేసా..
where is that? .. కట్ చేసా..
where is that? .. చెరిపేసా...
Where is the పంచెకట్టు... where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot.. I like this French cut
I like this gulf scent పోరీ
హ.. హ హా
C H A R I is chari ... He is gonna say brand new story
C H A R I is chari .. అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ
చరణం 1:
రాహుకాలం చూడందే తెల్లారీ ... మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
Good morning అన్నావే పెదవుల్తో మితి మీరీ
అరె sentimental గా సుకుమారీ... నే fox tail తొక్కానే కాల్ జారీ
ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే ... luck మారీ
హే!సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు ..Chinese noodles లా change అయ్యావే
femina miss లాంటి నీకోసమే నే ఇస్టైలు మార్చేసానే !
where is that?.. ఇప్పేసా...
where is that? ..కట్ చేసా...
where is that?..చెరిపేసా...
హ.. హ హా
Where is the పంచెకట్టు... where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot... I like this French cut
I like this gulf scent పోరీ
చరణం 2:
Rewind చేసీ చూస్తే మరీ ... స్వాతిముత్యం లాంటిది నీ history
Romance లో నీకింత scene ఉందా ... బ్రహ్మచారీ
నా daily మంత్రాలు పొలమారీ ... ఎపుడేం చదివేసానోనోరు జారి
నా flashback మటాషై మారానిలా ...పిల్లపోరీ
హే ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ ... air bus లాగా style అయ్యావే
mecanas gold లాంటి నీ beauty కి నేను పోటీగా పోటెత్తానే !
where is that?..ఇప్పేసా...
where is that?..కట్ చేసా...
where is that?..చెరిపేసా...
హ.. హ హా
Where is the పంచెకట్టు... where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot... I like this French cut
I like this gulf scent పోరీ
C H A R I is chari ... He is gonna say brand new story
C H A R I is chari ... అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ