పల్లవి:
ఓ..ఓ..విశాల గగనం లో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..
చరణం 1:
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి ||2||
వొలికే.. మధువు ..కొసరే.. వధువూ రెండూ...నీవే...
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..
చరణం 2:
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే ||2||
తీరే.. తనివి మీరే.. అలవి ఏదో...గారడీ...
ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..||2||
pallavi:
o..o..viśhāla gaganaṁ lo saṁdamāmā
praśhāṁta samayaṁ lo kaluvalemā
ŏḍilona vālide ŏgasāri karigide neramā...ā..
o..o..viśhāla gaganamulo saṁdamāmā
praśhāṁta samayaṁ lo kaluvalemā
ŏḍilona vālide ŏgasāri karigide neramā...ā..
saraṇaṁ 1:
vannĕlalo sinnĕlalo tenĕlunnavi
nā kannulane ginnĕlado tāgamannavi ||2||
vŏlige.. madhuvu ..kŏsare.. vadhuvū rĕṁḍū...nīve...
o..o..viśhāla gaganamulo saṁdamāmā
praśhāṁta samayaṁ lo kaluvalemā
ŏḍilona vālide ŏgasāri karigide neramā...ā..
saraṇaṁ 2:
sukkalalo jābililā vĕlugudāvule
nā sakkadanaṁ dŏralāgā eludāvule ||2||
tīre.. tanivi mīre.. alavi edo...gāraḍī...
o..o..viśhāla gaganamulo saṁdamāmā
praśhāṁta samayaṁ lo kaluvalemā
ŏḍilona vālide ŏgasāri karigide neramā...ā..||2||