విను నా మాటా..
పల్లవి:
విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..
విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..
చరణం 1:
ఎన్నడు నీవు ఏడవకూ..కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ..కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి..కలకల ముందుకు సాగాలీ..
కంటికి వెలుగూ..ఇంటికి వెలుగూ.. ఆరని జ్యోతి..నువ్వే..నువ్వే..
విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట
చరణం 2:
బిడ్డలు ముద్దుగా పెరగాలీ..పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ..పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి..చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ..ఊరికి పేరూ..తెచ్చేవాడివి నువ్వే నువ్వే..
విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట
చరణం 3:
తల్లీతండ్రి ఒకరయినా..దైవసమానం తల్లి సుమా..
తల్లీతండ్రి ఒకరయినా..దైవసమానం తల్లి సుమా..
దీవిస్తుంది నీ అమ్మ..దేవునిలాగే కనపడక..
చల్లని మనసూ..తీయని మమత..చక్కని బ్రతుకూ..
నీదే..నీదే..
ఇది నీమాట..ఆ..విన్నానంటే..ఏ..జీవితమంతా..ఆ..పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా
pallavi:
vinu nā māḍa.. vinnāvaṁṭe..e..
jīvidamaṁtā..ā..ā pūvvula bāḍa..
vinu nā māḍa.. vinnāvaṁṭe..e..
jīvidamaṁtā..ā..ā pūvvula bāḍa..
saraṇaṁ 1:
ĕnnaḍu nīvu eḍavagū..kannula nīru rānīgu
ĕnnaḍu nīvu eḍavagū..kannula nīru rānīgu
kaṣhṭālaṁdū navvāli..kalagala muṁdugu sāgālī..
kaṁṭigi vĕlugū..iṁṭigi vĕlugū.. ārani jyodi..nuvve..nuvve..
vinu nā māḍa vinnāvaṁṭe jīvidamaṁtā pūvvula bāḍa
saraṇaṁ 2:
biḍḍalu muddugā pĕragālī..pĕddala muchchaḍa tīrsālī
biḍḍalu muddugā pĕragālī..pĕddala muchchaḍa tīrsālī
āḍalu hāyiga āḍāli..saduvulu pĕddavi sadavālī
iṁṭigi perū..ūrigi perū..tĕchchevāḍivi nuvve nuvve..
vinu nā māḍa vinnāvaṁṭe jīvidamaṁtā pūvvula bāḍa
saraṇaṁ 3:
tallīdaṁḍri ŏgarayinā..daivasamānaṁ talli sumā..
tallīdaṁḍri ŏgarayinā..daivasamānaṁ talli sumā..
dīvistuṁdi nī amma..devunilāge kanabaḍaga..
sallani manasū..tīyani mamada..sakkani bradugū..
nīde..nīde..
idi nīmāḍa..ā..vinnānaṁṭe..e..jīvidamaṁtā..ā..pūvvula bāḍā
idi nīmāḍa vinnānaṁṭe jīvidamaṁtā pūvvula bāḍā