Vinnaavaa.. aa..aa.. vinnaavaa

విన్నావా.. ఆ..ఆ.. విన్నావా
Year
Language

పల్లవి:

విన్నావా.. ఆ..ఆ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఆ..ఆ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఓ..ఓ.. విన్నావా

తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
తొలిచూపులు నా మదిలో తలుపు తీసెనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే
పెదవులపై చిరునవ్వులు నిదురలేచెనే

విన్నావా.. ఆ..ఆ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఓ..ఓ.. విన్నావా

చరణం 1:

తలపులన్ని వేణువులై పిలువసాగెనే
తలపులన్ని వేణువులై పిలువసాగెనే
హృదయమే యమునానదియై కదలసాగెనే..ఏ..

విన్నావా.. ఓ..ఓ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఆ..ఆ.. విన్నావా

చరణం 2:

అందరాని చందమామ ముందునిలిచెనే..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
అందరాని చందమామా ముందునిలిచెనే
అణువణువున వెన్నలలే ఆరబోసెనే..ఏ..

విన్నావా.. ఆ..ఆ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఓ..ఓ.. విన్నావా

చరణం 3:

వలపులు విరజాజులుగా పరిమళించెనే
వలపులు విరజాజులుగా పరిమళించెనే
జగమే బృందావనియై సొగసులొలికెనే..ఏ..

విన్నావా.. ఓ..ఓ.. విన్నావా
మనసులోన దాగియున్న మధురగీతి విన్నావా
విన్నావా.. ఆ..ఆ.. విన్నావా..ఆ..ఆ..

pallavi:

vinnāvā.. ā..ā.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. ā..ā.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. o..o.. vinnāvā

tŏlisūbulu nā madilo talubu tīsĕne
tŏlisūbulu nā madilo talubu tīsĕne
pĕdavulabai sirunavvulu niduralesĕne
pĕdavulabai sirunavvulu niduralesĕne

vinnāvā.. ā..ā.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. o..o.. vinnāvā

saraṇaṁ 1:

talabulanni veṇuvulai piluvasāgĕne
talabulanni veṇuvulai piluvasāgĕne
hṛdayame yamunānadiyai kadalasāgĕne..e..

vinnāvā.. o..o.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. ā..ā.. vinnāvā

saraṇaṁ 2:

aṁdarāni saṁdamāma muṁdunilisĕne..
ā.. ā.. ā.. ā..
aṁdarāni saṁdamāmā muṁdunilisĕne
aṇuvaṇuvuna vĕnnalale ārabosĕne..e..

vinnāvā.. ā..ā.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. o..o.. vinnāvā

saraṇaṁ 3:

valabulu virajājulugā parimaḽiṁchĕne
valabulu virajājulugā parimaḽiṁchĕne
jagame bṛṁdāvaniyai sŏgasulŏligĕne..e..

vinnāvā.. o..o.. vinnāvā
manasulona dāgiyunna madhuragīdi vinnāvā
vinnāvā.. ā..ā.. vinnāvā..ā..ā..