Veyi kannulu saalavugaa

వేయి కన్నులు చాలవుగా
Year
Language

పల్లవి:

వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా

వేడుకైన మా సీతను చూడ
వేడుకైన మా సీతను చూడ

వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా

చరణం 1:

జనకుని ఇంటను చందమామలా
జనకుని ఇంటను చందమామలా
దినమొక వన్నెగా వర్థిల్లీ
కన్నవారి కన్నుల చల్లగా
కన్నవారి కన్నుల చల్లగా
ఆటలనాడే సీతను చూడ

వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా

చరణం 2:

తూగుటూయల తోడి చెలులతో
తూగుటూయల తోడి చెలులతో
గగన వీధిలో తేలియాడుచూ
వింత వింత పూబంతులాటలా
వింత వింత పూబంతులాటలా
వేడుక చూసే సీతను చూడ

వేయి కన్నులు చాలవుగా
కన వేయి కన్నులు చాలవుగా

pallavi:

veyi kannulu sālavugā
kana veyi kannulu sālavugā

veḍugaina mā sīdanu sūḍa
veḍugaina mā sīdanu sūḍa

veyi kannulu sālavugā
kana veyi kannulu sālavugā

saraṇaṁ 1:

janaguni iṁṭanu saṁdamāmalā
janaguni iṁṭanu saṁdamāmalā
dinamŏga vannĕgā vardhillī
kannavāri kannula sallagā
kannavāri kannula sallagā
āḍalanāḍe sīdanu sūḍa

veyi kannulu sālavugā
kana veyi kannulu sālavugā

saraṇaṁ 2:

tūguḍūyala toḍi sĕlulado
tūguḍūyala toḍi sĕlulado
gagana vīdhilo teliyāḍusū
viṁta viṁta pūbaṁtulāḍalā
viṁta viṁta pūbaṁtulāḍalā
veḍuga sūse sīdanu sūḍa

veyi kannulu sālavugā
kana veyi kannulu sālavugā