పల్లవి:
We come to town to take you go away
we come to town we're here to stay
we come to town to make you cry
don't you know the reason why?
వేళాపాలా లేకుండా మీరట్టాగ దిగితే
నా లేత గుండె డుబుడుబులాడిందే
హేయ్ ఊళ్ళో ఉన్న మాట చెబుతా ఇంటావా రామ సిలకా
నడక చూస్తే గుబుక్కుమన్నాదే
ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు
చుకు చుకు బండి ఎక్కడ పోతుందే
చరణం 1:
హేయ్ We come to town to take you go away
we come to town we're here to stay
we come to town to make you cry
don't you know the reason why?
వేళాపాలా లేకుండా మీరట్టాగ దిగితే
నా లేత గుండె డుబుడుబులాడిందే
హేయ్ ఊళ్ళో ఉన్న మాట చెబుతా ఇంటావా రామ సిలకా
నడక చూస్తే గుబుక్కుమన్నాదే
ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు
చుకు చుకు బండి ఎక్కడ పోతుందే