Vayyaari bhaama nee hamsa nadaga

వయ్యారి భామ నీ హంస నడక
Work
Year
Language

పల్లవి:

వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ
ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ
వయ్యరి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ

చరణం 1:

అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే
తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే
పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు
నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆ లయలు
Why doesn't she talk to me?
మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక
Why doesn't she walk with me?
ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా

వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందరి రేపకే నా గుండెలో దడదడ

చరణం 2:

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నా చెంతకొస్తుంది
ఏమిస్తే తనగాలి మళ్ళి ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ

మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా
పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా
పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే అరిగిపోదు కదా
why doesn't she look at me?
ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి
why doesn't she care for me?
ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని
why doesn't she stop for me?
జర ఆగే ఆగే ఆగే రాణి
why doesn't she just love me?
ప్రేమించరాదటే ఈణ్ణి పోని
Oh! why doesn't she just love me?
పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని
why doesn't she just love me?
ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి
why doesn't she just love me?
ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని
why doesn't she just love me?

pallavi:

vayyāri bhāma nī haṁsa naḍaga ĕṁduge ī tŏṁdara tŏṁdara
muddula gumma iṁdari muṁdara rebage nā guṁḍĕlo daḍadaḍa
e pillā nī peru lavlī jāriboge seballe tuḽḽi
jāṁpaṁḍulā unnāve bulli ūriṁchagĕ maḽḽī maḽḽī
vayyari bhāma nī haṁsa naḍaga ĕṁduge ī tŏṁdara tŏṁdara
muddula gumma iṁdari muṁdara rebage nā guṁḍĕlo daḍadaḍa

saraṇaṁ 1:

arĕ ĕnni saigalu seśhā dŏrasānigi kanabaḍade
tana kosame kadā veṣhāleśhā signale rāde
palagariste saradāgā badulurāde asalu
naḍumūgudū ūbudū siṁgāraṁgā sūḍu ā layalu
Why doesn't she talk to me?
mā sinnoḍto ūsulāḍave silaga
Why doesn't she walk with me?
ī saṁṭoḍĕnage ĕḽḽave kulugā

vayyāri bhāma nī haṁsa naḍaga ĕṁduge ī tŏṁdara tŏṁdara
muddula gumma iṁdari muṁdari rebage nā guṁḍĕlo daḍadaḍa

saraṇaṁ 2:

eṁ seste ī sinnāri lilli erigori nā sĕṁtagŏstuṁdi
emiste tanagāli maḽḽi ĕguruguṁṭū ŏḽḽo paḍuduṁdi
ori phrĕṁḍu sĕpparā salahā ṣhārṭurūḍu vuṁdā ledā
eṁdirā ī ammaḍi tarahā ĕṁta kālaṁ nāgībādha

mana haiḍu sariboledā tanaganna pŏḍavu kadā
mana lĕvalu saṁgadi tĕlusoledo sĕpparā guruḍā
pĕdavinuṁchi ŏga navvŏste tana sŏmmeṁ podugadā
paḍusuvoṇṇi kŏnasūbudo sūste arigibodu kadā
why doesn't she look at me?
ŏga sūbu sūḍave amme īṇṇi
why doesn't she chare for me?
shī kŏṭṭi ĕḽḽiboge sinni
why doesn't she stop for me?
jara āge āge āge rāṇi
why doesn't she just love me?
premiṁcharādaḍe īṇṇi poni
Oh! why doesn't she just love me?
po premiṁcharādaḍe īṇṇi poni
why doesn't she just love me?
premiṁcharādaḍe bullo īṇṇi
why doesn't she just love me?
premiṁcholammo īṇṇi poni
why doesn't she just love me?