వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా#Te
పల్లవి:
ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా
అయ్య బాబో..ఓ..ఓ..ఓ..ఓయ్ ఆగలేనూ..
ఆ ముసురూ.. ఈ విసురూ..ఊ..ఊ..ఊ ఆపలేను..ఊ..ఊ
చరణం 1:
కన్నుల తెర తీ..సి.. వెన్నెల వల వే..సీ
కన్నుల తెర తీ..సి.. వెన్నెల వల వే..సీ
ప్రాణం లాగేసి ..పోతే ఎలా...
యేటి కాడ కన్నుకొట్టి..తోట కాడ చేయిపట్టి
యేటి కాడ కన్నుకొట్టి..తోట కాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగి పట్టి
మెలికేస్తే..ఎలా..ఎలా..పెనవేస్తే ఎలా ఎలా
అయ్య బాబో..ఓ..ఓ..ఓ..ఓ..ఓయ్ ఆగ లేనూ
ఆ ముసురూ..ఈ విసురూ..ఊ..ఊ..ఆపలేనూ.. !! వయసు !!
చరణం 2:
చెంపలు నిమిరే..ఏ..సీ..ఈ..సిగ్గులు కాజే..ఏ..సీ..ఈ.ఈ
చెంపలు నిమిరే..ఏ..సీ..ఈ..సిగ్గులు కాజే..ఏ..సీ..ఈ.ఈ
నిప్పులు చెరిగేసి పోతే ఎలా...ఆ..ఆ..ఆఓ..
నిన్న కలలో వెన్ను తట్టి..మొన్న కలలో ముద్దు పెట్టి..
నిన్న కలలో వెన్ను తట్టి..మొన్న కలలో ముద్దు పెట్టి..
ఆపైనా నాలోన తీపి సెగలే రగులబెట్టి
ఊరుకుంటే ఎలా..ఎలా..జారుకుంటే ఎలా..ఎలా..
అయ్యబాబో..ఓ..ఓ..ఓ..ఓ ఆగలేనూ..
ఆ ముసురూ.ఊ..ఈ విసురూ..ఊ ఆప లేనూ.. !! వయసు !!
pallavi:
ehe..he..he..he..āhā hā hā āhā ahā hā
vayasu musurugŏstunnadī.. vāna mabbulā
sŏgasu dūsugŏstunnadi.. sūdi mĕrubulā
vayasu musurugŏstunnadī.. vāna mabbulā
sŏgasu dūsugŏstunnadi.. sūdi mĕrubulā
ayya bābo..o..o..o..oy āgalenū..
ā musurū.. ī visurū..ū..ū..ū ābalenu..ū..ū
saraṇaṁ 1:
kannula tĕra tī..si.. vĕnnĕla vala ve..sī
kannula tĕra tī..si.. vĕnnĕla vala ve..sī
prāṇaṁ lāgesi ..pode ĕlā...
yeḍi kāḍa kannugŏṭṭi..toḍa kāḍa seyibaṭṭi
yeḍi kāḍa kannugŏṭṭi..toḍa kāḍa seyibaṭṭi
nā paiḍa ī pūḍa nājūgugā lāgi paṭṭi
mĕligeste..ĕlā..ĕlā..pĕnaveste ĕlā ĕlā
ayya bābo..o..o..o..o..oy āga lenū
ā musurū..ī visurū..ū..ū..ābalenū.. !! vayasu !!
saraṇaṁ 2:
sĕṁpalu nimire..e..sī..ī..siggulu kāje..e..sī..ī.ī
sĕṁpalu nimire..e..sī..ī..siggulu kāje..e..sī..ī.ī
nippulu sĕrigesi pode ĕlā...ā..ā..āo..
ninna kalalo vĕnnu taṭṭi..mŏnna kalalo muddu pĕṭṭi..
ninna kalalo vĕnnu taṭṭi..mŏnna kalalo muddu pĕṭṭi..
ābainā nālona tībi sĕgale ragulabĕṭṭi
ūruguṁṭe ĕlā..ĕlā..jāruguṁṭe ĕlā..ĕlā..
ayyabābo..o..o..o..o āgalenū..
ā musurū.ū..ī visurū..ū āba lenū.. !! vayasu !!