Vastaa nee venuga

వస్తా నీ వెనుక
Work
Year
Language

పల్లవి:

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ...ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా...ఏదైనా లేదనకా

వేలందించి వలపునతించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా
మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట... వెచ్చని ముచ్చటగా...

వస్తా నీ వెనుక..ఆ.. ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా.....ఆ.. ఏదైనా లేదనకా

వస్తా నీ వెనుక... ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ...ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక... ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా... ఏదైనా లేదనకా

చరణం 1:

కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం...
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం...
కన్నుల్లో నీ రూపం రూపం...
ఇకపై నా ప్రాణం ...ఇకపై నా ప్రాణం
ఈ జన్మ నీ సొంతం... ఈ బొమ్మ నీ నేస్తం
ఈ జన్మ నీ సొంతం... ఈ బొమ్మ నీ నేస్తం
విడవకు ఈ నిముషం ...విడవకు ఏ నిముషం
వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా..ఇస్తా కానుకగా..ఏదైనా లేదనకా

చరణం 2:

నర నరం మీటే ప్రియ స్వరం వింటే...
నర నరం మీటే ప్రియ స్వరం వింటే...
నర నరం మీటే ప్రియ స్వరం వింటే...
కాలం నిలబడదే... కాలం నిలబడదే
కలలన్నీ నిజమేగా... నిజమంటి కలలాగా
కలలన్నీ నిజమేగా... నిజమంటి కలలాగా
ఒడిలో ఒకటైతే... వొడిలో ఒకటైతే.....

వస్తా నీ వెనుక... ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ...ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక... ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా... ఏదైనా లేదనకా

pallavi:

vastā nī vĕnuga ĕḍainā kādanagā
istā kānugagā ...edainā ledanagā
vastā nī vĕnuga..ĕḍainā kādanagā
istā kānugagā...edainā ledanagā

velaṁdiṁchi valabunadiṁche veḍuga idi ganugā he veḍuga idi ganugā
maimarabiṁchi mamadanu paṁche vĕchchani muchchaḍagā
vĕchchani muchchaḍa... vĕchchani muchchaḍagā...

vastā nī vĕnuga..ā.. ĕḍainā kādanagā
istā kānugagā.....ā.. edainā ledanagā

vastā nī vĕnuga... ĕḍainā kādanagā
istā kānugagā ...edainā ledanagā
vastā nī vĕnuga... ĕḍainā kādanagā
istā kānugagā... edainā ledanagā

saraṇaṁ 1:

kannullo nī rūbaṁ guṁḍĕllo nī snehaṁ...
kannullo nī rūbaṁ guṁḍĕllo nī snehaṁ...
kannullo nī rūbaṁ rūbaṁ...
igabai nā prāṇaṁ ...igabai nā prāṇaṁ
ī janma nī sŏṁtaṁ... ī bŏmma nī nestaṁ
ī janma nī sŏṁtaṁ... ī bŏmma nī nestaṁ
viḍavagu ī nimuṣhaṁ ...viḍavagu e nimuṣhaṁ
vastā nī vĕnuga..ĕḍainā kādanagā..istā kānugagā..edainā ledanagā

saraṇaṁ 2:

nara naraṁ mīḍe priya svaraṁ viṁṭe...
nara naraṁ mīḍe priya svaraṁ viṁṭe...
nara naraṁ mīḍe priya svaraṁ viṁṭe...
kālaṁ nilabaḍade... kālaṁ nilabaḍade
kalalannī nijamegā... nijamaṁṭi kalalāgā
kalalannī nijamegā... nijamaṁṭi kalalāgā
ŏḍilo ŏgaḍaide... vŏḍilo ŏgaḍaide.....

vastā nī vĕnuga... ĕḍainā kādanagā
istā kānugagā ...edainā ledanagā
vastā nī vĕnuga... ĕḍainā kādanagā
istā kānugagā... edainā ledanagā