Title (Indic)హొయ్ ... హే నచ్చావే నైజాంపోరి WorkVarsham Year2004 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Suneeda raav Performer Adnan Sami Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: హొయ్ ... హే నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి … హే ... ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ… హే ... నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి … ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ… అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి శ్వాసిస్తే చాలు ఓసారి సిద్దంగా ఉంది సింగారి అయ్యారే సయ్యాంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి … ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ… చరణం 1: సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరి చాల్లేద్దూ మాటకచేరి దోచేద్దు తళుకు తిజోరి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి పరిచానే మల్లె పూదారి పరిగెత్తుకు రావె పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండెవే దేవేరి నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి … ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ… చరణం 2: వరదల్లే హద్దులు మీరి వచ్చారా తమరే కోరి సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకు పోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓసారి మైకంలో తూలి ఓసారి కావ్యంలో వాలి ఓసారి వహ్వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి … ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ… Englishpallavi: hŏy ... he nachchāve naijāṁpori nuvve nā rājagumāri … he ... ājāre rājā jānī lejāre leda javānī… he ... nachchāve naijāṁpori nuvve nā rājagumāri … ājāre rājā jānī lejāre leda javānī… aṁdiste sĕyyi osāri ĕkkistā enugaṁbāri śhvāsiste sālu osāri siddaṁgā uṁdi siṁgāri ayyāre sayyāṁṭuṁde tayyārai vayyāri nachchāve naijāṁpori nuvve nā rājagumāri … ājāre rājā jānī lejāre leda javānī… saraṇaṁ 1: saradāgā sarasagu seri sāgistā sŏgasula sori sālleddū māḍagaseri doseddu taḽugu tijori mudirāve māyalamāri muribiste ĕlā murāri parisāne mallĕ pūdāri parigĕttugu rāvĕ pŏnnāri pilisāḍe prema pūjāri vĕḽḽibodā manase sejāri guṁḍĕllo kovĕla kaṭṭā kŏluvuṁḍĕve deveri nachchāve naijāṁpori nuvve nā rājagumāri … ājāre rājā jānī lejāre leda javānī… saraṇaṁ 2: varadalle haddulu mīri vachchārā tamare kori suḍigāle niluvuna nimiri ĕgaresugu podā nāri dāḍŏstā siggula prahari serustā sukkala nagari muddullo muṁchi osāri mabbullo telsi osāri maigaṁlo tūli osāri kāvyaṁlo vāli osāri vahvāre anibiṁchāli vāḍese pradisāri nachchāve naijāṁpori nuvve nā rājagumāri … ājāre rājā jānī lejāre leda javānī…