Vallabhaa...priya vallabha

వల్లభా...ప్రియ వల్లభ
Year
Language

పల్లవి:

వల్లభా..ఆ..ఆ.... ప్రియ వల్లభా
వల్లభా..ఆ..ఆ..ఆ. ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ...

వల్లభా..ఆ..ఆ...ఆ.. ప్రియ వల్లభా

చరణం 1:

అపుడే విరిసిన పువ్వులలో..ఓ..ఓ...ఓ..
అపుడే విరిసిన పువ్వులలో
గుప్పుమనే పరిమళమువలే
బుగ్గలకావిరి తగిలేలా..
సిగ్గులు సెగలై చెలగేనా..ఆ.ఆ..ఆ..

వల్లభా..ఆ..ఆ.... ప్రియ వల్లభా

చరణం 2:

చంద్రుని చూసిన సంద్రములో..ఓ..ఓ...ఓ..
చంద్రుని చూసిన సంద్రములో....
సందడి చేసే అలలవలే
కొల్లగ మమతలు మూచేనా
చల్లగ వలపులు వీచేనా...ఆ..ఆ..ఆ

వల్లభా...ప్రియ వల్లభా
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..
వల్లభా....ఆ...

pallavi:

vallabhā..ā..ā.... priya vallabhā
vallabhā..ā..ā..ā. priya vallabhā
nālo valĕne nīlonū..
jilibili ūhalu sāgenā...
kalavaramulu sĕlaregenā..ā..ā..ā...

vallabhā..ā..ā...ā.. priya vallabhā

saraṇaṁ 1:

abuḍe virisina puvvulalo..o..o...o..
abuḍe virisina puvvulalo
guppumane parimaḽamuvale
buggalagāviri tagilelā..
siggulu sĕgalai sĕlagenā..ā.ā..ā..

vallabhā..ā..ā.... priya vallabhā

saraṇaṁ 2:

saṁdruni sūsina saṁdramulo..o..o...o..
saṁdruni sūsina saṁdramulo....
saṁdaḍi sese alalavale
kŏllaga mamadalu mūsenā
sallaga valabulu vīsenā...ā..ā..ā

vallabhā...priya vallabhā
nālo valĕne nīlonū..
jilibili ūhalu sāgenā...
kalavaramulu sĕlaregenā..ā..ā..ā..
vallabhā....ā...