Vadduraa sodaraa... are pellamte

వద్దురా సోదరా... అరె పెళ్ళంటే
Work
Year
Language

పల్లవి:

ఆ... ఆ... ఆ... శభాష్...
సగమపా నీపా మపగా రీ సనీపా మపనీసా...

ఒరేయ్... వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా అరేయ్...
వద్దురా... వద్దు..

వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా... ఆపుకోలేని ఈ తొందర

డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హో..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హో..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో పడొద్దురా ఆఁ.. ఆఁ.. ఆఁ..

చరణం 1:

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే.. తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం.. తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం.. పెళ్లి క్షమించరాని నేరం

డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. ఆఁ..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హో..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళిళ్ళి.. గోతిలో పడొద్దురా వద్దురా వద్దు...

చరణం 2:

అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా

డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హో..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. ఏ ఏ ఏ
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హో..
డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ హ్యాపీ

వద్దురా సోదరా... అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి.. గోతిలో పడొద్దురా...

డోంట్ మ్యారీ... హే.. బీ హ్యాపీ.. ఆఁ..
డోంట్ మ్యారీ... నెవ్వర్.. బీ హ్యాపీ.. యెస్ యెస్ యెస్..
డోంట్ మ్యారీ... ఆఁహాఁ.. బీ హ్యాపీ.. హహా..
డోంట్ మ్యారీ... ఓయ్.. బీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హై..

pallavi:

ā... ā... ā... śhabhāṣh...
sagamabā nībā mabagā rī sanībā mabanīsā...

ŏrey... vaddurā sodarā... arĕ pĕḽlaṁṭe nūreḽḽa maṁṭarā
ādarā bādarā nuvvĕḽlĕḽḽi godilo paḍŏddurā arey...
vaddurā... vaddu..

vaddurā sodarā... arĕ pĕḽlaṁṭe nūreḽḽa maṁṭarā
ādarā bādarā nuvvĕḽlĕḽḽi godilo paḍŏddurā
sĕḍibovaddu brahmasāri paḍibovaddu kālu jāri
tāḽi kaṭṭŏddu kharmagāli āli aṁṭene bhadragāḽi
kaḽyāṇame khaidurā janmaṁtā viḍudala ledurā
nī kŏṁpamuṁchestuṁdirā... ābugoleni ī tŏṁdara

ḍoṁṭ myārī... he.. bī hyābī.. ho..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. e e e
ḍoṁṭ myārī... he.. bī hyābī.. ho..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. hyābī hyābī hyābī

vaddurā sodarā... arĕ pĕḽlaṁṭe nūreḽḽa maṁṭarā
ādarā bādarā nuvvĕḽlĕḽḽi godilo paḍŏddurā ām̐.. ām̐.. ām̐..

saraṇaṁ 1:

śhiva ani nā kloj phrĕṁḍ
lavlo paḍi pĕḽli sesugunnāḍu
kālejīlo vāḍu grīguvīruḍu
myārej kāgamuṁdu rāgumāruḍu
aṁtā jarigi jasṭ ŏn mant kāledu
ĕṁta māriboyāḍu gurdubaṭṭalenaṭṭu
bakkasikki poyi maṁchi luk poyi
phesu pāliboyi juṭṭu rāliboyi
ī devadāsu vālagaṁ denigaṁṭe
tanu devidāsu kāvaḍaṁ valla aṁṭū
gukkabaṭṭi eḍchāḍu mukku sīdugunnāḍu
ŏkka sukka maṁdu kŏṭṭi phlāṣhbyāk sĕppāḍu
pŏddunna lestūne tana aṁdānni pŏgaḍāli
mari ebūḍagābūḍe.. tanagi ai lav yū sĕppāli
eṁ korinā takṣhaṇaṁ.. tīrsālirā ā varaṁ
kattisāmaiṁdirā kāburaṁ.. pĕḽli kṣhamiṁcharāni neraṁ

ḍoṁṭ myārī... he.. bī hyābī.. ām̐..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. e e e
ḍoṁṭ myārī... he.. bī hyābī.. ho..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. hyābī hyābī hyābī

vaddurā sodarā... arĕ pĕḽlaṁṭe nūreḽḽa maṁṭarā
ādarā bādarā nuvvĕḽlĕḽḽiḽḽi.. godilo paḍŏddurā vaddurā vaddu...

saraṇaṁ 2:

aṁtĕṁdugu mā malligāḍu
mā ūḽlo vāḍaṁtaḍoḍu leḍu
māmūlugāne vāḍu deśhamuduru
pĕḽlidoḍe poyiṁdi vāḍi pŏgaru
illālu ammoru paḽlega iṁṭiboru
sallāri poyiṁdi vāḍi nĕtturu
ŏkkabūḍa kūḍa uṁḍadanuguṁṭā
kassumanaguṁḍā burra tinaguṁḍā
vāḍni tiṭṭiṁtiṭṭu tiṭṭaguṁḍā vĕṁṭabaḍi
tarumudūne uṁṭadaṁṭā vīdhi vĕṁṭā
koḍĕnāgulāṁṭi vāṇṇi vānabāmu sesiṁdi
āli kādurā adi anagŏṁḍa
ā gayyāḽi yamagola kaligiṁchiṁdi bhaktiyogaṁ
ā illāli daya valla kanibiṁchiṁdi muktimārgaṁ
saṁsārame vesṭanī iga sanyāsame bĕsṭanī
kāṣhāyame kaṭṭāḍurā kaṭṭi kāśhīgi poyāḍurā

ḍoṁṭ myārī... he.. bī hyābī.. ho..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. e e e
ḍoṁṭ myārī... he.. bī hyābī.. ho..
ḍoṁṭ myārī... he.. bī hyābī.. hyābī hyābī hyābī

vaddurā sodarā... arĕ pĕḽlaṁṭe nūreḽḽa maṁṭarā
ādarā bādarā nuvvĕḽlĕḽḽi.. godilo paḍŏddurā...

ḍoṁṭ myārī... he.. bī hyābī.. ām̐..
ḍoṁṭ myārī... nĕvvar.. bī hyābī.. yĕs yĕs yĕs..
ḍoṁṭ myārī... ām̐hām̐.. bī hyābī.. hahā..
ḍoṁṭ myārī... oy.. bī hyābī.. hyābī hyābī hyābī hyābī hyābī hai..