Udayimchina sooryudinadigaa

ఉదయించిన సూర్యుడినడిగా
Year
Language

పల్లవి:

హే....ఉదయించిన సూర్యుడినడిగా....
కనిపించని దేవుడినడిగా.....
నా గుండెలొ నీ గుడినడిగా నువ్వెక్కడని

చలి పెంచిన చీకటినడిగా....
చిగురించిన చంద్రుడినడిగా......
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని

చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువ లేని తీపి గురుతులే

చరణం 1:

మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరావే
హోయ్ ప్రేమ పాటకూ పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే

హే....ఉదయించిన సూర్యుడినడిగా....
కనిపించని దేవుడినడిగా.....
నా గుండెలొ నీ గుడినడిగా నువ్వెక్కడని

చలి పెంచిన చీకటినడిగా....
చిగురించిన చంద్రుడినడిగా......
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని

చరణం 2:

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది
నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లె మండుతోంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే ఘడియ మన దరికి చేరుకొంది
ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని

హే....ఉదయించిన సూర్యుడినడిగా....
కనిపించని దేవుడినడిగా.....
నా గుండెలొ నీ గుడినడిగా నువ్వెక్కడని

చలి పెంచిన చీకటినడిగా....
చిగురించిన చంద్రుడినడిగా......
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని

చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువ లేని తీపి గురుతులే

pallavi:

he....udayiṁchina sūryuḍinaḍigā....
kanibiṁchani devuḍinaḍigā.....
nā guṁḍĕlŏ nī guḍinaḍigā nuvvĕkkaḍani

sali pĕṁchina sīgaḍinaḍigā....
siguriṁchina saṁdruḍinaḍigā......
virabūsina vĕnnĕlanaḍigā nuvvĕkkaḍani

sikkave o sĕli nuvvĕkkaḍe nā jābili
ikkaḍe ĕkkaḍo unnāvu anna kaburu tĕlusule
vĕchchani nī kaugili sitrālu sese nī sĕkkili
ippuḍū ĕppuḍū ne maruva leni tībi gurudule

saraṇaṁ 1:

manasu aṁta nī rūbaṁ nā prāṇamaṁta nīgosaṁ
nuvvĕkkaḍĕkkaḍani vĕdigi vayasu alasiboyĕ pābaṁ
nī jāḍa tĕlisina nimiṣhaṁ aha aṁtuleni saṁtoṣhaṁ
ī logamaṁta nā sŏṁtaṁ idi nī prema iṁdrajālaṁ
aḍugu aḍugunā nuvve nuvve nannu tāgene nī sirunavve
kalala nuṁḍi o nijamai rāve nannu serāve
hoy prema pāḍagū pallavi nuvve guṁḍĕ sappuḍigi tāḽaṁ nuvve
ĕdanu mīḍu susvaramai rāve nannu serave

he....udayiṁchina sūryuḍinaḍigā....
kanibiṁchani devuḍinaḍigā.....
nā guṁḍĕlŏ nī guḍinaḍigā nuvvĕkkaḍani

sali pĕṁchina sīgaḍinaḍigā....
siguriṁchina saṁdruḍinaḍigā......
virabūsina vĕnnĕlanaḍigā nuvvĕkkaḍani

saraṇaṁ 2:

nuvvu lega sirugāli nā vaibu rānu aṁṭoṁdi
nuvvu lega vĕnnĕla kūḍā ĕṁḍallĕ maṁḍudoṁdi
kāsta dūrame kādā mana madhyanŏchchi vāliṁdi
dūrānni tarimi vese ghaḍiya mana darigi serugŏṁdi
emi māyavo emo gāni nuvvu mātrame nā prāṇamani
nuvvu unna nā manasaṁṭuṁdi ninnu rammani
hoy nuvu ĕkkaḍunnāvo gāni nannu kāsta nī sĕṁtagu rāni
nuvvu lega nene lenu ani nīgu tĕlubani

he....udayiṁchina sūryuḍinaḍigā....
kanibiṁchani devuḍinaḍigā.....
nā guṁḍĕlŏ nī guḍinaḍigā nuvvĕkkaḍani

sali pĕṁchina sīgaḍinaḍigā....
siguriṁchina saṁdruḍinaḍigā......
virabūsina vĕnnĕlanaḍigā nuvvĕkkaḍani

sikkave o sĕli nuvvĕkkaḍe nā jābili
ikkaḍe ĕkkaḍo unnāvu anna kaburu tĕlusule
vĕchchani nī kaugili sitrālu sese nī sĕkkili
ippuḍū ĕppuḍū ne maruva leni tībi gurudule