Tolisaari muddivvamamdi

తొలిసారి ముద్దివ్వమంది
Work
Year
Language

పల్లవి:

తొలిసారి ముద్దివ్వమందీ ..చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ.. చెలిబుగ్గ చేమంతి మొగ్గా.
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి

ఒకసారి రుచి చూడమందీ చిరుకాటు ఈ తేనెటీగా

చరణం 1:

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం

నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..

నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే.. !! తొలిసాది ముద్దివ్వమందీ !!

చరణం 2:

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..

నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..

నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే.. !! ఒక సారి రుచి చూడమందీ !!

చరణం 3:

ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా..
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా

నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ... !! తొలిసాది ముద్దివ్వమందీ !!

pallavi:

tŏlisāri muddivvamaṁdī ..sĕlibugga semaṁti mŏggā
o..o..tŏlisāri muddivvamaṁdī.. sĕlibugga semaṁti mŏggā.
pĕdavulalo madhuvulane kori kori seri

ŏgasāri rusi sūḍamaṁdī sirugāḍu ī tenĕḍīgā

saraṇaṁ 1:

nī paiḍadīsi kappuguṁdi āgāśhaṁ.. tĕrasāḍu sŏgasulārabosi nāgosaṁ..
nī paiḍadīsi kappuguṁdi āgāśhaṁ.. tĕrasāḍu sŏgasulārabosi nāgosaṁ

nī sūbulu sogi... sŏgasu vĕlluvalāye..
nī sūbulu sogi... sŏgasu vĕlluvalāye..

nī ūbiri sogi manasu veṇuvulūde.. !! tŏlisādi muddivvamaṁdī !!

saraṇaṁ 2:

nī manasu vippi sĕppamaṁdi madhumāsaṁ.. sirimallĕbūlu guppumaṁdi nīgosaṁ..
nī manasu vippi sĕppamaṁdi madhumāsaṁ.. sirimallĕbūlu guppumaṁdi nīgosaṁ..

nī navvulalone... valabu guvvalu sāge..
nī navvulalone... valabu guvvalu sāge..

nī naḍagalalone vayasu muvvalu moge.. !! ŏga sāri rusi sūḍamaṁdī !!

saraṇaṁ 3:

ī reyi hāyi moyalenu ŏṁṭarigā.. iga rebu mābu tībivalabu paṁṭalugā..
ī reyi hāyi moyalenu ŏṁṭarigā.. iga rebu mābu tībivalabu paṁṭalugā

nulivĕchchana kādā.. manasichchina reyi..
nulivĕchchana kādā.. manasichchina reyi..
tŏlimachchigalone sagamichchina hāyī... !! tŏlisādi muddivvamaṁdī !!