పల్లవి:
తొలి వలపే..తొలి వలపే
తియ్యనిదీ ...తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
తొలి వలపే... తియ్యనిదీ...
మదిలో... ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ...వేరెవరూ దోచనిదీ
తొలి వలపే... తియ్యనిదీ
మదిలో... ఎన్నడు మాయనిది
చరణం 1:
పొగరు సొగసు గల చిన్నది...బిగి కౌగిలిలో ఒదిగున్నది...
పొగరు...సొగసు గల చిన్నది...బిగి కౌగిలిలో ఒదిగున్నది..
ఈ విసురూ ఎక్కడిది...నీ జతలోనే నేర్చినది
తొలివలపే తియ్యనిదీ...మదిలో ఎన్నడు మాయనిది
చరణం 2:
కనులూ కలలూ కలబోయని...నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ...నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం...నిలవాలి మనకోసం
తొలి వలపే తియ్యనిదీ...మదిలో ఎన్నడు మాయనిది..
pallavi:
tŏli valabe..tŏli valabe
tiyyanidī ...tiyyanidī
madilo ĕnnaḍu māyanidi
tŏli valabe... tiyyanidī...
madilo... ĕnnaḍu māyanidi
nī kŏrage dāsinadī...verĕvarū dosanidī
tŏli valabe... tiyyanidī
madilo... ĕnnaḍu māyanidi
saraṇaṁ 1:
pŏgaru sŏgasu gala sinnadi...bigi kaugililo ŏdigunnadi...
pŏgaru...sŏgasu gala sinnadi...bigi kaugililo ŏdigunnadi..
ī visurū ĕkkaḍidi...nī jadalone nersinadi
tŏlivalabe tiyyanidī...madilo ĕnnaḍu māyanidi
saraṇaṁ 2:
kanulū kalalū kalaboyani...nīlo sagamai pĕnaveyanī
kanulū kalalū kalaboyanī...nīlo sagamai pĕnaveyanī
kalagālaṁ ī praṇayaṁ...nilavāli managosaṁ
tŏli valabe tiyyanidī...madilo ĕnnaḍu māyanidi..