Tittugumtene .. kottugumtene

తిట్టుకుంటేనే .. కొట్టుకుంటేనే
Year
Language

పల్లవి:

తిట్టుకుంటేనే .. కొట్టుకుంటేనే .. అప్పుడప్పుడూ ఒక్కటై చేసుకుంటేనే
ప్రేమలో టేస్టూ అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !
ముట్టుకుంటేనే .. తట్టుకుంటేనే .. గట్టిగట్టిగా వళ్ళు హత్తుకుంటేనే
ప్రేమలో టేస్టూ అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !

అర్ధమయ్యేదీ .. అనుభవించేదీ .. ఎంజాయ్ చేసేదీ !

True Love .. True Love .. True Love ... True Love
True Love .. True Love .. True Love ... True Love

చరణం 1:

నేనంటే నీకెంత ఇష్టం ?
కష్టం ... కష్టం ...
చెప్పడం కష్టం .. కష్టం
చెప్పకుంటే నీకే నష్టన్ !
ఇష్టం ... అందుకే ఇష్టం

ఎంతిష్టమో చెప్పవోయ్ ! ..చెప్పమ్మా ! ..అరె చెప్పరా !

వేళపాళా లేకా నీకూడా తిరిగేటంతా ..ఓ..
ఓ !వాలంటైన్స్ డే లా రోజూ నీకూ అనిపించేటంతా.. ఓ ఓ...
ఇంకా?
ఈత చెట్టంత..తాటి చెట్టంత..రాజధానిలో బుద్ద విగ్రహం అంత
ఏడుకొండలంత..ఎవరెస్టంత..చందమామంత..ఆకాశం అంతా
ఇష్టం..ఇష్టం .. ఇష్టం .. ఇష్టం .. ఇష్టం

ఎవరెస్టంత .. చందమామంత ..ఆకాశం అంతా !!

True Love .. True Love .. True Love ... True Love
True Love .. True Love .. True Love ... True Love

చరణం 2:

లాగించవో ఫ్రెంచ్ కిస్సూ .. లిప్సూ .. షాంపైన్ కప్సూ
కొట్టుకుందాం కొంటె చీర్సూ .. వార్సూ .. టంగ్ తో వార్సూ

యుద్ధం చేసుకుందామా?
చేసుకుందామా !
ఏ యుద్ధం చేసుకుందాం .. రా ??

ప్రేమదేశాన్నంతా ఈ రోజే గెలిచే యుద్ధం
గుండె లోపల విరహాన్నంతా చంపేసే యుద్ధం

కంటితో యుద్ధం.. చెంపతో యుద్ధం
కౌగిలింతలో వీపు గిచ్చుతూ యుద్ధం
సిగ్గుతో యుద్ధం ..అగ్గితో యుద్ధం ..ధ్రిల్ కోసం యుద్ధం
యుద్ధం .. యుద్ధం .. యుద్ధం .. యుద్ధం

సిగ్గుతో యుద్ధం ..అగ్గితో యుద్ధం ..ధ్రిల్ కోసం యుద్ధం!!

Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..
Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..

pallavi:

tiṭṭuguṁṭene .. kŏṭṭuguṁṭene .. appuḍappuḍū ŏkkaḍai sesuguṁṭene
premalo ṭesṭū ardhamayyedī .. anubhaviṁchedī .. ĕṁjāy sesedī !
muṭṭuguṁṭene .. taṭṭuguṁṭene .. gaṭṭigaṭṭigā vaḽḽu hattuguṁṭene
premalo ṭesṭū ardhamayyedī .. anubhaviṁchedī .. ĕṁjāy sesedī !

ardhamayyedī .. anubhaviṁchedī .. ĕṁjāy sesedī !

True Love .. True Love .. True Love ... True Love
True Love .. True Love .. True Love ... True Love

saraṇaṁ 1:

nenaṁṭe nīgĕṁta iṣhṭaṁ ?
kaṣhṭaṁ ... kaṣhṭaṁ ...
sĕppaḍaṁ kaṣhṭaṁ .. kaṣhṭaṁ
sĕppaguṁṭe nīge naṣhṭan !
iṣhṭaṁ ... aṁduge iṣhṭaṁ

ĕṁtiṣhṭamo sĕppavoy ! ..sĕppammā ! ..arĕ sĕpparā !

veḽabāḽā legā nīgūḍā tirigeḍaṁtā ..o..
o !vālaṁṭains ḍe lā rojū nīgū anibiṁcheḍaṁtā.. o o...
iṁkā?
īda sĕṭṭaṁta..tāḍi sĕṭṭaṁta..rājadhānilo budda vigrahaṁ aṁta
eḍugŏṁḍalaṁta..ĕvarĕsṭaṁta..saṁdamāmaṁta..āgāśhaṁ aṁtā
iṣhṭaṁ..iṣhṭaṁ .. iṣhṭaṁ .. iṣhṭaṁ .. iṣhṭaṁ

ĕvarĕsṭaṁta .. saṁdamāmaṁta ..āgāśhaṁ aṁtā !!

True Love .. True Love .. True Love ... True Love
True Love .. True Love .. True Love ... True Love

saraṇaṁ 2:

lāgiṁchavo phrĕṁch kissū .. lipsū .. ṣhāṁpain kapsū
kŏṭṭuguṁdāṁ kŏṁṭĕ sīrsū .. vārsū .. ṭaṁk to vārsū

yuddhaṁ sesuguṁdāmā?
sesuguṁdāmā !
e yuddhaṁ sesuguṁdāṁ .. rā ??

premadeśhānnaṁtā ī roje gĕlise yuddhaṁ
guṁḍĕ lobala virahānnaṁtā saṁpese yuddhaṁ

kaṁṭido yuddhaṁ.. sĕṁpado yuddhaṁ
kaugiliṁtalo vību gichchudū yuddhaṁ
siggudo yuddhaṁ ..aggido yuddhaṁ ..dhril kosaṁ yuddhaṁ
yuddhaṁ .. yuddhaṁ .. yuddhaṁ .. yuddhaṁ

siggudo yuddhaṁ ..aggido yuddhaṁ ..dhril kosaṁ yuddhaṁ!!

Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..
Tounge War .. Tounge War .. Tounge War .. Tounge War ..