Title (Indic)పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరి WorkThammudu Year1999 LanguageTelugu Credits Role Artist Music Ramana Gogula Performer Suneeda Performer Ramana Gogula Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా హో హో హో మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లల లల లా మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ తలచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్ళొ ఇలా వచ్చేస్తే సరి హే హే హే పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా చరణం 1: ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల బాగుందిగాని నీ కోరిక కలైతే ఏలా హే హే హే పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా హే కోయిలా.. ఓ కోయిలా... హే కోయిలా.. ఓ కోయిలా... హే కోయిలా.. ఓ కోయిలా... హే కోయిలా.. ఓ కోయిలా... Englishpallavi: pĕdavi dāḍani māḍŏgaḍuṁdi tĕlusugo sarigā he he he aḍugudāvani āśhagā uṁdi aḍagave tvaragā lalalalalā aḍagarānidi emiḍi uṁdi tĕlubavā sarigā ho ho ho manasu sāḍuna ĕṁdugu uṁdi tĕralu tī tvaragā lala lala lā manasu ninne talasuguṁṭoṁdi vinabaḍadā dāni gŏḍava talasugune alasibodoṁdā kalusugune sŏrava ledā ibbaṁdibaḍi ĕnnāḽḽilā ĕlāga mari aṁdāla siri ŏḽḽŏ ilā vachcheste sari he he he pĕdavi dāḍani māḍŏgaḍuṁdi tĕlusugo sarigā he he he aḍugudāvani āśhagā uṁdi aḍagave tvaragā saraṇaṁ 1: idigidigo kaḽḽalo sūḍu kanabaḍadā ĕvvarunnāru ĕvarĕvaro ĕṁduguṁṭāru nī varuḍe navvudunnāḍu uṁḍāli nuvvu nūreḽḽilā silibi kala bāguṁdigāni nī koriga kalaide elā he he he pĕdavi dāḍani māḍŏgaḍuṁdi tĕlusugo sarigā he he he aḍugudāvani āśhagā uṁdi aḍagave tvaragā lalalalalā he koyilā.. o koyilā... he koyilā.. o koyilā... he koyilā.. o koyilā... he koyilā.. o koyilā...