Tanugo arago

తణుకో అరకో
Work
Year
Language

పల్లవి:

ఓహోహొహోహో....

అహాహహాహా.....

తణుకో అరకో కటకో లఢకో
తణుకో అరకో కటకో లఢకో చివరికి న్యూయార్కో
మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో
మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో ...సౌదీ అరబిక్కో
ఏ ప్రేమకైనా పెళ్ళి మేనా రాకతప్పేనా

తణుకో...అరకో...కటకో...లఢకో
తణుకో అరకో కటకో లఢకో చివరికి న్యూయార్కో
మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరబిక్కో

చరణం 1:

అహాహహాహా....హేహేహెహేహే...
అహాహహాహా....ఓహోహొహోహో

కొందరు చుడిదార్లు ...మరి కొందరు మిడ్డీలు
కొందరు లాల్చీలు ...ఇంకొందరు కుర్తాలూ
ఏ డ్రెస్ లో ఉన్నా... హార్టుకు అడ్రస్ మారేనా
లండన్ లో పౌండ్లు ...ఇండియాలో రూపీలూ
రష్యన్ రూబుళ్ళూ... యూ.ఎస్ లో డాలర్లూ
డబ్బులు వేరైనా ఎదలో లవ్ జబ్బులు మారేనా
పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే
ప్రేమకు హద్దులు ఎన్నున్నా ...దాని ఫలితం గెలుపే..

తణుకో...అరకో...కటకో...లఢకో
తణుకో అరకో కటకో లఢకో చివరికి న్యూయార్కో
మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో ...సౌదీ అరబిక్కో

చరణం 2:

కొందరు నూడుల్సూ ...మరి కొందరు బర్గర్సూ
కొందరు రోటీలు... ఇంకొందరు ఇడ్లీలూ
నాస్తా వేరైనా... ప్రేమకు రాస్తా మారేనా
గోధుమ రంగొకరు ...గులాబి వన్నెలు ఇంకొకరు
చామన ఛాయొకరు... చిక్కని నలుపులు వేరొకరూ
కలరే వేరైనా...కమ్మని కలలే మారేనా
పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే
ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే

తణుకో...అరకో...కటకో...లఢకో
తణుకో అరకో కటకో లఢకో చివరికి న్యూయార్కో
మెదకో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో... సౌదీ అరబిక్కో

pallavi:

ohohŏhoho....

ahāhahāhā.....

taṇugo arago kaḍago laḍhago
taṇugo arago kaḍago laḍhago sivarigi nyūyārgo
mĕdago māsko śhān phrānsisko
mĕdago māsko śhān phrānsisko ...saudī arabikko
e premagainā pĕḽḽi menā rāgadappenā

taṇugo...arago...kaḍago...laḍhago
taṇugo arago kaḍago laḍhago sivarigi nyūyārgo
mĕdago māsko śhān phrānsisko saudī arabikko

saraṇaṁ 1:

ahāhahāhā....hehehĕhehe...
ahāhahāhā....ohohŏhoho

kŏṁdaru suḍidārlu ...mari kŏṁdaru miḍḍīlu
kŏṁdaru lālsīlu ...iṁkŏṁdaru kurdālū
e ḍrĕs lo unnā... hārṭugu aḍras mārenā
laṁḍan lo pauṁḍlu ...iṁḍiyālo rūbīlū
raṣhyan rūbuḽḽū... yū.ĕs lo ḍālarlū
ḍabbulu verainā ĕdalo lav jabbulu mārenā
pūlagu raṁgulu ĕnnunnā nīḍa mātraṁ nalube
premagu haddulu ĕnnunnā ...dāni phalidaṁ gĕlube..

taṇugo...arago...kaḍago...laḍhago
taṇugo arago kaḍago laḍhago sivarigi nyūyārgo
mĕdago māsko śhān phrānsisko ...saudī arabikko

saraṇaṁ 2:

kŏṁdaru nūḍulsū ...mari kŏṁdaru bargarsū
kŏṁdaru roḍīlu... iṁkŏṁdaru iḍlīlū
nāstā verainā... premagu rāstā mārenā
godhuma raṁgŏgaru ...gulābi vannĕlu iṁkŏgaru
sāmana shāyŏgaru... sikkani nalubulu verŏgarū
kalare verainā...kammani kalale mārenā
pāḍalu vaṁdalu velunnā vāḍi svaramulu eḍe
premagu naḍagalu ĕnnunnā sivarigi aḍugulu eḍe

taṇugo...arago...kaḍago...laḍhago
taṇugo arago kaḍago laḍhago sivarigi nyūyārgo
mĕdago māsko śhān phrānsisko... saudī arabikko