తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడ
పల్లవి:
" నిన్నడిగి కుడుతుందా చీమైనా దోమైనా
నిన్నడిగి పుడుతుందా ప్రేమైనా ఏమైనా ... ఓ చినదానా ! "
తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే
ఓ చినదానా .. ఓ చినదానా
అవుననవమ్మా ప్రతి మగజన్మ విసుగెత్తకముందే
ఓ చినదానా .. ఓ చినదానా
ఒకదానివైతే నువు మోయలేవు బరువైన ప్రాయం
మొగమాట పడక అడిగేయరాదా మగవాడి సాయం
ఓ చినదానా .. ఓ చినదానా
ఓ చెలీ .. ఓ సఖీ .. ఐ యామ్ రెడీ .. యు లవ్ మీ
ఓ చెలీ .. ఓ సఖీ .. ఐ యామ్ రెడీ .. యు లవ్ మీ
చరణం 1:
కమ్మనైన కల కమ్ముకుంటదని అర్ధరాతిరిని నిద్రమానుకొని
ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం
లేనిపోని నకరాలు మానుకొని గుండెచాటు తొలిప్రేమ పోల్చుకొని
నన్ను చేరుకొని చేతికి మరి నీ అందం
చెబుతున్నా విననంటే ఎదరున్నా కననంటే
తిడతావే చుప్పనాతి విడనీవే బుంగమూతి
ఓ మధుమతి హై... ఓ మధుమతీ .. ఓ మధుమతి హై... ఓ మధుమతీ !
చరణం 2:
ఎవ్వరైనా విని నవ్వుతారు అని కాస్త కూడ బెదురైనా లేనిదని
ఆడపుట్టుకే అలుగుతుంది కదా నీ మీద
వెచ్చనైన మగ ముద్దు పుచ్చుకొని ముచ్చటైన సొగసంత ఇచ్చుకొని
సిగ్గుచాటు కల మొగ్గవిచ్చునని తెలియనిదా
సహజంగా జరిగేదే తగదంటూ తగువేంటే
మగ ఊసే చెవి పడితే బుస కొట్టే బిగువేంటే
ఓ నెరజాణా హై ఓ జానే జానా .. !
pallavi:
" ninnaḍigi kuḍuduṁdā sīmainā domainā
ninnaḍigi puḍuduṁdā premainā emainā ... o sinadānā ! "
tana sirunāmā aḍigide prema ninu sūbĕḍudoṁde
o sinadānā .. o sinadānā
avunanavammā pradi magajanma visugĕttagamuṁde
o sinadānā .. o sinadānā
ŏgadānivaide nuvu moyalevu baruvaina prāyaṁ
mŏgamāḍa paḍaga aḍigeyarādā magavāḍi sāyaṁ
o sinadānā .. o sinadānā
o sĕlī .. o sakhī .. ai yām rĕḍī .. yu lav mī
o sĕlī .. o sakhī .. ai yām rĕḍī .. yu lav mī
saraṇaṁ 1:
kammanaina kala kammuguṁṭadani ardharādirini nidramānugŏni
ĕṁdugosamani ĕṁtagālamani ī paṁtaṁ
leniboni nagarālu mānugŏni guṁḍĕsāḍu tŏliprema polsugŏni
nannu serugŏni sedigi mari nī aṁdaṁ
sĕbudunnā vinanaṁṭe ĕdarunnā kananaṁṭe
tiḍadāve suppanādi viḍanīve buṁgamūdi
o madhumadi hai... o madhumadī .. o madhumadi hai... o madhumadī !
saraṇaṁ 2:
ĕvvarainā vini navvudāru ani kāsta kūḍa bĕdurainā lenidani
āḍabuṭṭuge aluguduṁdi kadā nī mīda
vĕchchanaina maga muddu puchchugŏni muchchaḍaina sŏgasaṁta ichchugŏni
siggusāḍu kala mŏggavichchunani tĕliyanidā
sahajaṁgā jarigede tagadaṁṭū taguveṁṭe
maga ūse sĕvi paḍide busa kŏṭṭe biguveṁṭe
o nĕrajāṇā hai o jāne jānā .. !