Title (Indic)గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్ప WorkTagore Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer K.S. Chitra Performer Mano Writer Samdrabos LyricsTeluguపల్లవి: గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ ఎప్పుడెప్పుడూ... గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు చరణం 1: నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు నువ్వు కంటి ముందు కొచ్చెనంటె కోరికొచ్చుడు కౌగిలే కోరితే చెంతకొచ్చుడు కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ ఇంత అంత కాదు దీని వింత గింజుడు మనసునే గిల్లిన చిత్రహింసుడు అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడూ ఎప్పుడెప్పుడూ... గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు చరణం 2: ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు పడకపై చల్లనీ పూల చల్లుడు నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు నన్నిలా ముంచులా కరగదీసుడు అమ్మో ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడూ ఎప్పుడెప్పుడూ... గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ ఎప్పుడెప్పుడూ... Englishpallavi: gappusippu gappusippu gaṁtulippuḍu nī kŏppulona puvvulĕṭṭe roju ĕppuḍu sūḍigā aḍigide ĕṭṭā sĕppuḍu nī ūsu viṁṭe sālu guṁḍĕ kŏtta sappuḍu mŏṭṭamŏdaḍa sāri ninnu sūsinappuḍū atti patti buggalona āśha guppĕḍu niṁgilo saṁdruḍe nīgu polaḍu ninnu sūḍagāne nersuguṁdi kālu jāruḍū ĕppuḍĕppuḍū... gappusippu gappusippu gaṁtulippuḍu nī kŏppulona puvvulĕṭṭĕ roju ĕppuḍu sūḍigā aḍigide ĕṭṭā sĕppuḍu nī ūsu viṁṭe sālu guṁḍĕ kŏtta sappuḍu saraṇaṁ 1: nuvvu kānarāgabode kobamŏchchuḍu nuvvu kaṁṭi muṁdu kŏchchĕnaṁṭĕ korigŏchchuḍu kaugile koride sĕṁtagŏchchuḍu kaugiliṁchugogabode nāgu siṁta hĕchchuḍu vĕnaga muṁdu lāguduṁdi manasu ĕppuḍū iṁta aṁta kādu dīni viṁta giṁjuḍu manasune gillina sitrahiṁsuḍu abba ammadoḍu nuvve nāgu rājahaṁsuḍū ĕppuḍĕppuḍū... gappusippu gappusippu gaṁtulippuḍu nī kŏppulona puvvulĕṭṭĕ roju ĕppuḍu sūḍigā aḍigide ĕṭṭā sĕppuḍu nī ūsu viṁṭe sālu guṁḍĕ kŏtta sappuḍu saraṇaṁ 2: iḍugabai iḍuga veste illu kaṭṭuḍu ne muddu mīda muddu pĕḍide silaga kŏṭṭuḍu paḍagabai sallanī pūla salluḍu nī pakkalona guṁḍĕdoni guṁḍĕ alluḍu kuṁchĕdoni raṁguladdu sitragāruḍu vīḍu gorudone bŏḍḍubaina bŏmma gīstaḍu nannilā muṁchulā karagadīsuḍu ammo ĕnni kaḽalu unnavayya nīgu pillaḍū ĕppuḍĕppuḍū... gappusippu gappusippu gaṁtulippuḍu nī kŏppulona puvvulĕṭṭĕ roju ĕppuḍu sūḍigā aḍigide ĕṭṭā sĕppuḍu nī ūsu viṁṭe sālu guṁḍĕ kŏtta sappuḍu mŏṭṭamŏdaḍa sāri ninnu sūsinappuḍū atti patti buggalona āśha guppĕḍu niṁgilo saṁdruḍe nīgu polaḍu ninnu sūḍagāne nersuguṁdi kālu jāruḍū ĕppuḍĕppuḍū...