Sumdara suranamdana vanamalli jaabilli

సుందర సురనందన వనమల్లి జాబిల్లి
Year
Language

పల్లవి:

సుందర సురనందన వనమల్లి.... జాబిల్లి..
అందేనా ఈ చేతులకందేనా...ఆ..
అందేనా ఈ చేతులకందేనా..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా...ఆ..ఆ..
అందేనా ఈ చేతులకందేనా...

చరణం 1:

ఆ మడుగున కనిపించి...నా మనసున నివశించి
అంతలోనే ఆకాశపు అంచుల విహరించె...ఏ...
చందమామ ఈ కనులకు విందేనా ..ఆ..ఆ..ఆ..

చరణం 2:

తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని....
నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని...
కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగే...
కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా ....ఆ..ఆ..ఆ..
చందమామ ఈ కనులకు విందేనా....ఆ..ఆ..ఆ

pallavi:

suṁdara suranaṁdana vanamalli.... jābilli..
aṁdenā ī sedulagaṁdenā...ā..
aṁdenā ī sedulagaṁdenā..ā..ā..
saṁdamāma ī kanulagu viṁdenā...ā..ā..
aṁdenā ī sedulagaṁdenā...

saraṇaṁ 1:

ā maḍuguna kanibiṁchi...nā manasuna nivaśhiṁchi
aṁtalone āgāśhabu aṁchula vihariṁchĕ...e...
saṁdamāma ī kanulagu viṁdenā ..ā..ā..ā..

saraṇaṁ 2:

talabu dāḍanīga manasu talubu veyagalanu gāni....
niṁgi paigi āśhalane nichchĕneyagalanu gāni...
kŏlanulona korgĕlane alalabaina ūge...
kaluva peda bradugulona valabu tenĕ niṁpenā ....ā..ā..ā..
saṁdamāma ī kanulagu viṁdenā....ā..ā..ā