Title (Indic)వలపువలే తీయగా వచ్చినావు నిండుగా WorkSumangali Year1965 LanguageTelugu Credits Role Artist Music Acharya Athreya Performer Ghantasala LyricsTeluguపల్లవి: వలపువలే తీయగా వచ్చినావు నిండుగా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా చరణం 1: తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి అని తలచి తలచి ఈ తరుణం కోసం తపసు చేసినది ఇందులకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా చరణం 2: మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా ఎదను తెరచి నేనిన్నినాళ్ళుగా ఎదురుచూచినది ఇందులకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా వలపువలే తీయగా వచ్చినావు నిండుగా Englishpallavi: valabuvale tīyagā vachchināvu niṁḍugā valabuvale tīyagā vachchināvu niṁḍugā mĕrabuvale taḽugumani mĕrasiboyeḍaṁdugā valabuvale tīyagā vachchināvu niṁḍugā saraṇaṁ 1: taḍabaḍu naḍagala naḍasinabuḍu nī tattarabāḍunu sūḍāli talubu mūyagane dārulu vĕdage bittarasūbulu sūḍāli taḍabaḍu naḍagala naḍasinabuḍu nī tattarabāḍunu sūḍāli talubu mūyagane dārulu vĕdage bittarasūbulu sūḍāli ani talasi talasi ī taruṇaṁ kosaṁ tabasu sesinadi iṁdulagā valabuvale tīyagā vachchināvu niṁḍugā saraṇaṁ 2: muribĕmulŏlige muddu momunu kurula mabbulo dāsuḍagā misamisalāḍe nŏsaḍa kuṁkuma siru sĕmaḍalalo karaguḍagā muribĕmulŏlige muddu momunu kurula mabbulo dāsuḍagā misamisalāḍe nŏsaḍa kuṁkuma siru sĕmaḍalalo karaguḍagā ĕdanu tĕrasi neninnināḽḽugā ĕdurusūsinadi iṁdulagā valabuvale tīyagā vachchināvu niṁḍugā mĕrabuvale taḽugumani mĕrasiboyeḍaṁdugā valabuvale tīyagā vachchināvu niṁḍugā