పల్లవి:
తననానననా తననాననా
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం (2)
జగం అణువణువున కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
చరణం 1:
వేణువా వీణియా ఏవిటీ రాగము (2)
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు (2)
కాదు మనసా ఆ ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
చరణం 2:
రంగులే రంగులు అంబరానంతట (2)
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు (2)
ప్రేమమయమూ ఆ ప్రేమ మయమూ నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం (2)
జగం అణువణువునా కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
pallavi:
tananānananā tananānanā
sumaṁ pradi sumaṁ sumaṁ vanaṁ pradi vanaṁ vanaṁ (2)
jagaṁ aṇuvaṇuvuna kalagalahaṁ
bhānodayānā saṁdrodayālu
sumaṁ pradi sumaṁ sumaṁ vanaṁ pradi vanaṁ vanaṁ
saraṇaṁ 1:
veṇuvā vīṇiyā eviḍī rāgamu (2)
asaṁchalaṁ sukhaṁ madhura madhuraṁ
mayaṁ bṛdaṁ taraṁ girija suradaṁ
ī veḽa nālo rāgollasālu (2)
kādu manasā ā prema mahimā nādu hṛdayaṁ
bhānodayānā saṁdrodayālu
sumaṁ pradi sumaṁ sumaṁ vanaṁ pradi vanaṁ vanaṁ
saraṇaṁ 2:
raṁgule raṁgulu aṁbarānaṁtaḍa (2)
svaraṁ nijaṁ sagaṁ varamu amaraṁ
varaṁ varaṁ varaṁ sĕliya praṇayaṁ
ā vegamedi nālona ledu (2)
premamayamū ā prema mayamū nādu hṛdayaṁ
bhānodayānā saṁdrodayālu
sumaṁ pradi sumaṁ sumaṁ vanaṁ pradi vanaṁ vanaṁ (2)
jagaṁ aṇuvaṇuvunā kalagalahaṁ
bhānodayānā saṁdrodayālu
sumaṁ pradi sumaṁ sumaṁ vanaṁ pradi vanaṁ vanaṁ