You are here

Bhadrashaila raajamamdiraa

Title (Indic)
భద్రశైల రాజమందిరా
Work
Year
Language
Credits
Role Artist
Music M.M. Keeravani
Performer K.S. Chitra
Hariharan
Writer

Lyrics

Telugu

పల్లవి:

భద్రశైల రాజమందిరా .. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
భద్రశైల రాజమందిరా .. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళమండలా
వేద వినుత రాజమండలా .. శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళమండలా
సతత రామ దాసపోషకా.. శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశకా

భద్రశైల రాజమందిరా .. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా
బాహు మధ్య విలసితేంద్రియా .. ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బాహు మధ్య విలసితేంద్రియా .. ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం 1:

కోదండరామ కోదండరామ కోదండరాం పాహి కోదండరామ
కోదందరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామ
నీ దండ నాకు నీ వెందు వోకు వాదిల్లు నీకు వద్దు పరాకు
తల్లివి నీవే .. తండ్రివి నీవే .. దాతవు నీవే ..దైవము నీవే
కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ

దశరథ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా
దశరథ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా
దశరధ రామా గోవిందా
దశముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా
దశరధ రామా గోవిందా

చరణం 2:

తక్కువేమి మనకూ .. రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ .. రాముండొక్కడుండు వరకూ
పక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ
తక్కువేమి మనకూ .. రాముండొక్కడుండు వరకూ
తక్కువేమి మనకూ .. రాముండొక్కడుండు వరకూ

జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా
జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా

చరణం 3:

పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో ...

శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో
సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో

English

pallavi:

bhadraśhaila rājamaṁdirā .. śhrīrāmasaṁdra bāhu madhya vilasideṁdriyā
bhadraśhaila rājamaṁdirā .. śhrīrāmasaṁdra bāhu madhya vilasideṁdriyā
veda vinuda rājamaṁḍalā .. śhrīrāmasaṁdra dharma karma yugaḽamaṁḍalā
veda vinuda rājamaṁḍalā .. śhrīrāmasaṁdra dharma karma yugaḽamaṁḍalā
sadata rāma dāsaboṣhagā.. śhrīrāmasaṁdra vidada bhadragiri niveśhagā

bhadraśhaila rājamaṁdirā .. śhrīrāmasaṁdra bāhu madhya vilasideṁdriyā
bāhu madhya vilasideṁdriyā .. ā ā ā ā ā ā
bāhu madhya vilasideṁdriyā .. ā ā ā ā ā ā

saraṇaṁ 1:

kodaṁḍarāma kodaṁḍarāma kodaṁḍarāṁ pāhi kodaṁḍarāma
kodaṁdarāma kodaṁḍarāma kodaṁḍarāṁpāhi kodaṁḍarāma
nī daṁḍa nāgu nī vĕṁdu vogu vādillu nīgu vaddu parāgu
tallivi nīve .. taṁḍrivi nīve .. dādavu nīve ..daivamu nīve
kodaṁḍarāmā kodaṁḍarāmā rāma rāma koṁdaṁḍarāma

daśharatha rāmā goviṁdā mamu daya jūḍu pāhi muguṁdā
daśharatha rāmā goviṁdā mamu daya jūḍu pāhi muguṁdā
daśharadha rāmā goviṁdā
daśhamukha saṁhāra dharaṇija padi rāma śhaśhidhara pūjida śhaṁkha sakradharā
daśharadha rāmā goviṁdā

saraṇaṁ 2:

takkuvemi managū .. rāmuṁḍŏkkaḍuṁḍu varagū
takkuvemi managū .. rāmuṁḍŏkkaḍuṁḍu varagū
pakka toḍugā bhagavaṁtuṁḍu munu sakradhāriyai sĕṁtanĕ uṁḍaga
takkuvemi managū .. rāmuṁḍŏkkaḍuṁḍu varagū
takkuvemi managū .. rāmuṁḍŏkkaḍuṁḍu varagū

jai jai rāmā jai jai rāmā jagadabhirāma jānagi rāmā
jai jai rāmā jai jai rāmā jagadabhirāma jānagi rāmā

saraṇaṁ 3:

pāhi rāmaprabho pāhi rāmaprabho pāhi bhadrādri vaidehi rāmaprabho
pāhi rāmaprabho pāhi rāmaprabho pāhi bhadrādri vaidehi rāmaprabho
pāhi rāmaprabho ...

śhrīmanmahāguṇa stomābhi rāma mī nāma kīrdanalu varṇiṁtu rāmaprabho
suṁdarāgāra manmaṁdirāddhāra sīdeṁdirā saṁ yudānaṁda rāmaprabho
pāhi rāmaprabho pāhi rāmaprabho pāhi rāmaprabho

Lyrics search