Title (Indic)ఇది పట్టాభిరాముని ఏనుగురా WorkSri Rama Rajyam Year2011 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Shveda LyricsTeluguపల్లవి: ఇది పట్టాభిరాముని ఏనుగురా.. గద జట్టీలు ఎక్కినాదిరా ఇది సీతమ్మ వారి ఏనుగురా.. మీరు సెప్పింది సేస్తదిరా ముద్దు ముద్దైన కూనలతో.. ఇక పొద్దాక ఆడతది ఇహ.. ఇద్దరిని ఎత్తుకోని.. రాములోరి కోటంతా సూపిస్తది ఇది రావులోరికి.. జై అనమంటే.. తొండమెత్తి జై కొడతది.. ఇది పట్టాభిరాముని ఏనుగురా.. గద జట్టీలు ఎక్కినాదిరా ఇది సీతమ్మ వారి ఏనుగురా.. మీరు సెప్పింది సేస్తదిరా ఆ పట్టాభిరామునికి జైజేలురా.. లవకుశులకు జైజేరా రాణి సీతమ్మ తల్లికి జైజేలురా.. లవకుశులకు జైజేరా చరణం 1: శంఖు చక్రాలు పోలిన కూనలారా.. ఆ శ్రీరామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా.. ఆ సీతమ్మ రక్ష మీకు ఆ రామయ్య కథ సెపితే.. ఇంక ఆలించి ఊ కొడతరు ఆ రావులోరి పాటలకి.. ఆదమరిసింక నిదరౌతరు అహ రామ లాలినే ఆపావంటే.. అమ్మమ్మ గీ పెడతరు.. శంఖు చక్రాల పోలిన కూనలారా .. ఆ శ్రీ రామ రక్ష మీకు రాణి సీతమ్మ పూదోట మల్లెలారా .. ఆ సీతమ్మ రక్ష మీకు తర తన్నాన తరనాన.. తర తన్నాన తరనాన తర తన్నాన తననాన.. తర తన్నాన తరనాన Englishpallavi: idi paṭṭābhirāmuni enugurā.. gada jaṭṭīlu ĕkkinādirā idi sīdamma vāri enugurā.. mīru sĕppiṁdi sestadirā muddu muddaina kūnalado.. iga pŏddāga āḍadadi iha.. iddarini ĕttugoni.. rāmulori koḍaṁtā sūbistadi idi rāvulorigi.. jai anamaṁṭe.. tŏṁḍamĕtti jai kŏḍadadi.. idi paṭṭābhirāmuni enugurā.. gada jaṭṭīlu ĕkkinādirā idi sīdamma vāri enugurā.. mīru sĕppiṁdi sestadirā ā paṭṭābhirāmunigi jaijelurā.. lavaguśhulagu jaijerā rāṇi sīdamma talligi jaijelurā.. lavaguśhulagu jaijerā saraṇaṁ 1: śhaṁkhu sakrālu polina kūnalārā.. ā śhrīrāma rakṣha mīgu rāṇi sīdamma pūdoḍa mallĕlārā.. ā sīdamma rakṣha mīgu ā rāmayya katha sĕbide.. iṁka āliṁchi ū kŏḍadaru ā rāvulori pāḍalagi.. ādamarisiṁka nidaraudaru aha rāma lāline ābāvaṁṭe.. ammamma gī pĕḍadaru.. śhaṁkhu sakrāla polina kūnalārā .. ā śhrī rāma rakṣha mīgu rāṇi sīdamma pūdoḍa mallĕlārā .. ā sīdamma rakṣha mīgu tara tannāna taranāna.. tara tannāna taranāna tara tannāna tananāna.. tara tannāna taranāna