సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే
పల్లవి:
సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే
గుండె గుచ్చే
నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టిపోయే
కొట్టి పోయే
కన్నులలో కనులిచ్చి వచ్చాడు
కలత రేపి కలలెక్కి పోయాడు
మేఘంలా వర్షించి వచ్చాడు
మోహం రేపి మరులిచ్చి పోయాడు
నన నానానాన నన నాననా
నన నానానాన నానానానన
నన నానానాన నన నాననా
నన నానానాన నానానానన
చరణం 1:
మెరుపై వచ్చి మెలకువిచ్చి
కవితను నేర్పిందీ
శ్వాసను చేరి జ్వరమై మారి
నరమున కలిసిందీ
కిన్నెరసాని పున్నమిరాణి
రథమున వచ్చిందీ
కోకిల బాణి నవ్వుల బాణి
పదమై వెలిసిందీ
వెల్లువై తరుముకువచ్చిందో
ఉప్పెనై ఎత్తుకు పోయిందో
దేవతై దర్శనమయ్యిందో
దేవిలా వరములిచ్చిందో
నన నానానాన నన నాననా
నన నానానాన నానానానన
నన నానానాన నన నాననా
నన నానానాన నానానానన
pallavi:
sūbar moḍal lāṁṭi pilloḍiḍu vachche
guṁḍĕ guchche
nā ūhalu kadibi manase kŏllagŏṭṭiboye
kŏṭṭi poye
kannulalo kanulichchi vachchāḍu
kalada rebi kalalĕkki poyāḍu
meghaṁlā varṣhiṁchi vachchāḍu
mohaṁ rebi marulichchi poyāḍu
nana nānānāna nana nānanā
nana nānānāna nānānānana
nana nānānāna nana nānanā
nana nānānāna nānānānana
saraṇaṁ 1:
mĕrubai vachchi mĕlaguvichchi
kavidanu nerbiṁdī
śhvāsanu seri jvaramai māri
naramuna kalisiṁdī
kinnĕrasāni punnamirāṇi
rathamuna vachchiṁdī
kogila bāṇi navvula bāṇi
padamai vĕlisiṁdī
vĕlluvai tarumuguvachchiṁdo
uppĕnai ĕttugu poyiṁdo
devadai darśhanamayyiṁdo
devilā varamulichchiṁdo
nana nānānāna nana nānanā
nana nānānāna nānānānana
nana nānānāna nana nānanā
nana nānānāna nānānānana