Sitti ammaloo... sinni naannaloo...

చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
Year
Language

పల్లవి:

చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు

చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు...

చిట్టి అమ్మలూ....

చరణం 1:

ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము ॥2||

నీకు నేను అమ్మనూ నాన్ననూ... నీకు నేను అమ్మనూ నాన్ననూ ..
నాకు నీవే లోకాన సర్వమూ... నాకు నీవే లోకాన సర్వమూ ... !

చరణం 2:

హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ..తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు

చరణం 3:

అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు
ఎదను చీల్చి పాడుతున్న జోలలు .. నిదురపుచ్చులే నిన్ను అమ్మలు
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు ...!

pallavi:

siṭṭi ammalū... sinni nānnalū...
mana iddarige tĕlusu ī mamadalu

siṭṭi ammalū... sinni nānnalū...
mana iddarige tĕlusu ī mamadalu...

siṭṭi ammalū....

saraṇaṁ 1:

ĕvarigĕvaru veśhāru baṁdhamu
ŏgŏrigŏgaramaināmu prāṇamu ||2||

nīgu nenu ammanū nānnanū... nīgu nenu ammanū nānnanū ..
nāgu nīve logāna sarvamū... nāgu nīve logāna sarvamū ... !

saraṇaṁ 2:

hṛdayālanu mūyavī talubulu
viḍadīśhārammā mana tanuvulu
unnavāḽḽe nīgiṁka nī vāḽḽu
unnavāḽḽe nīgiṁka nī vāḽḽu ..tuḍisiveyavammā nī kannīḽḽu

saraṇaṁ 3:

anna ŏḍi vĕchchadanaṁ kosaṁ
kannu mūyagunnāvu pābaṁ
ĕdanu sīlsi pāḍudunna jolalu
ĕdanu sīlsi pāḍudunna jolalu .. nidurabuchchule ninnu ammalu
nidurabuchchule ninnu ammalu ...!