చిత్రం ఆయ్ భళారే విచిత్రం
పల్లవి:
చిత్రం..ఆయ్ భళారే విచిత్రం..
చిత్రం..అయ్యారే విచిత్రం
నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటేవి చిత్రం
చిత్రం.. అయ్యారే విచిత్రం
హ..హ..చిత్రం..ఆయ్ భళారే విచిత్రం.
చరణం 1:
రాచరికపు జిత్తులతో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
రణతంత్రపుటెత్తులతో..ఓ..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ
రాచరికపు జిత్తులతో..రణతంత్రపుటెత్తులతో
సదమదమవు మామదిలో..మదనుడు సందడి సేయుట సిత్రం
ఆయ్ భళారే విచిత్రం..
ఎంతటి మహరాజయినా..ఆ హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎంతటి మహరాజయినా..ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను..స్మరించుటే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం..
అయ్యారేవి చిత్రం
చరణం 2:
బింభాధర మధురిమలూ..ఊ..ఊ..ఊ
బిగికౌగిలి ఘుమఘ్మలూ..ఊ..ఊ..ఆ..ఆ..ఆఅ..ఆ
బింభాధర మధురిమలు..బిగికౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్ళుగా మాయురే.. మేమెరుగకపోవటే..చిత్రం..
ఆయ్ భళారేవి చిత్రం..
ఆ..ఆ..ఆఅ..హా..హా..హ..హ..ఆ..ఆ..ఆ
వలపెరుగని వాడననీ..ఈ..ఈ..ఈ..ఈ
వలపెరుగని వాడననీ..పలికిన ఈ రసికమణి
తొలిసారే ఇన్ని కలలు కురిపించుట..హ హవ్వా
నమ్మలేని చిత్రం..మూ..అయ్యారే విచిత్రం..
ఆయ్ భళారే విచిత్రం..
అయ్యారే విచిత్రం..అయ్యారే విచిత్రం..మూ అయ్యారే విచిత్రం.
pallavi:
sitraṁ..āy bhaḽāre visitraṁ..
sitraṁ..ayyāre visitraṁ
nī rāsanagaragu rārājunu rappiṁchuḍe visitraṁ
piluvagane priyavibhuḍe vichcheyuḍevi sitraṁ
sitraṁ.. ayyāre visitraṁ
ha..ha..sitraṁ..āy bhaḽāre visitraṁ.
saraṇaṁ 1:
rāsarigabu jittulado..o..o..o..o..o..
raṇadaṁtrabuḍĕttulado..o..oho..o..o..o..o
rāsarigabu jittulado..raṇadaṁtrabuḍĕttulado
sadamadamavu māmadilo..madanuḍu saṁdaḍi seyuḍa sitraṁ
āy bhaḽāre visitraṁ..
ĕṁtaḍi maharājayinā..ā hā..ā..ā..ā..ā..ā
ĕṁtaḍi maharājayinā..ĕppuḍo egāṁtaṁlo
ĕṁto kŏṁta tana kāṁtanu..smariṁchuḍe sṛṣhṭiloni sitraṁ
āy bhaḽāre visitraṁ..
ayyārevi sitraṁ
saraṇaṁ 2:
biṁbhādhara madhurimalū..ū..ū..ū
bigigaugili ghumaghmalū..ū..ū..ā..ā..āa..ā
biṁbhādhara madhurimalu..bigigaugili ghumaghumalu
innāḽḽugā māyure.. memĕrugagabovaḍe..sitraṁ..
āy bhaḽārevi sitraṁ..
ā..ā..āa..hā..hā..ha..ha..ā..ā..ā
valabĕrugani vāḍananī..ī..ī..ī..ī
valabĕrugani vāḍananī..paligina ī rasigamaṇi
tŏlisāre inni kalalu kuribiṁchuḍa..ha havvā
nammaleni sitraṁ..mū..ayyāre visitraṁ..
āy bhaḽāre visitraṁ..
ayyāre visitraṁ..ayyāre visitraṁ..mū ayyāre visitraṁ.