పల్లవి:
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా Dance
హోయ్! చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
హెయ్! చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే
హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే
ఫ్లైటెక్కి నిన్ను చేరి కన్ను కొట్టునే క్లింటనే
హోయ్! చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
చరణం 1:
నీ నోటి మాట చాలు ప్లాటినాలు ఎందుకే
నీ తీపి ముద్దు చాలు మారుతీలు ఎందుకే
నీ కొంటే లుక్కు చాలు చెక్కుబుక్కులెందుకే
నీ పంటి లుక్ చాలు హాట్ లిక్కరెందుకే
పైట చాటు చోటు చాలు టైటానిక్కెందుకే
ఈ గోటుతోటి గీటు చాలు యే టానిక్కెందుకే
మందార కోకోనట్టు అంతులేని సోకుపట్టు కొంతకొంత పంచిపట్టు..
ఇంత సేపా !
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా Dance
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
చరణం 2:
Look at this Jolly function
We have no more tension
He She Combination
Celebration
నీ వేడి ఈల చాలు సెల్యులారెందుకే
నీ ఈడు లీల చాలు సెల్యులాయిడెందుకే
నీ కన్నె ఊసు చాలు మారిషసెందుకే
నీ కస్సు బుస్సు చాలు ఏర్బస్సెందుకే
కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకే
చల్లనైన చేయి చాలు అమృతాంజనెందుకే
నవ్వింత క్లాసులోన కౌగిలింత కోర్సులోన కుపోటి ఎవరులేరు ..
నువ్వు తప్పా !
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా
హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే Dance Dance
అయ్యో హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే
ఫ్లైటెక్కి నిన్ను చేరి కన్ను కొట్టునే క్లింటనే
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాపా
చిన్ననాటి ముద్దు పేరు లాలి పాపా