సింధూర పువ్వ తేనె చిందిచరావా...
పల్లవి:
సింధూర పువ్వా తేనె చిందిచరావా..
చిన్నారి గాలె సిరులే అందించరావా
కలలే విరిసేనే..కథలే పాడెనే..
ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే..ఏ..ఏ..ఏ..
ఓ..సింధూరపువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందిచరావా
చరణం 1:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఊ..ఊ..ఊ
హో..హో..హో..హో..ఓ..ఓ..ఓ..ఓ..
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా...
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి...
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి...
అందాల సందడి చేసే రాగాలనేలి...
సింధూర పువ్వా తేనె చిందిచరావా..
చిన్నారి గాలె సిరులే అందించరావా
చరణం 2:
మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే...
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే..
సింధూర పువ్వా తేనె చిందిచరావా..
చిన్నారి గాలె సిరులే అందించరావా
చరణం 3:
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళా...
నా చెంత తోడై నీడై వెలిశావు నీవే
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళా...
నా చెంత తోడై నీడై వెలిశావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నన్నే...
సింధూర పువ్వా తేనె చిందిచరావా..
చిన్నారి గాలె సిరులే అందించరావా
pallavi:
siṁdhūra puvvā tenĕ siṁdisarāvā..
sinnāri gālĕ sirule aṁdiṁcharāvā
kalale virisene..kathale pāḍĕne..
ŏga nadivole ānaṁdaṁ ĕda pŏṁgĕne..e..e..e..
o..siṁdhūrabuvvā tenĕ siṁdisarāvā
sinnāri gāli sirule aṁdisarāvā
saraṇaṁ 1:
o..o..o..o..o..ū..ū..ū
ho..ho..ho..ho..o..o..o..o..
kammani ūhalu kalalagu aṁdaṁ vīḍani baṁdhaṁ kādā...
gārāla vĕnnĕla kāse sarāgāla teli...
kammani ūhalu kalalagu aṁdaṁ vīḍani baṁdhaṁ kādā
gārāla vĕnnĕla kāse sarāgāla teli...
aṁdāla saṁdaḍi sese rāgālaneli...
siṁdhūra puvvā tenĕ siṁdisarāvā..
sinnāri gālĕ sirule aṁdiṁcharāvā
saraṇaṁ 2:
māḍala sāḍuna nādaṁ nuvve tīyani pāḍa nene
madhumāsa ullasāle paligiṁchene
māḍala sāḍuna nādaṁ nuvve tīyani pāḍa nene
madhumāsa ullasāle paligiṁchene...
muribālu siṁde hṛdayaṁ korenu ninne..
siṁdhūra puvvā tenĕ siṁdisarāvā..
sinnāri gālĕ sirule aṁdiṁcharāvā
saraṇaṁ 3:
alalai pŏṁge āśhaladoḍi ūyalalūge veḽā...
nā sĕṁta toḍai nīḍai vĕliśhāvu nīve
alalai pŏṁge āśhaladoḍi ūyalalūge veḽā...
nā sĕṁta toḍai nīḍai vĕliśhāvu nīve
rāgālu ālabiṁchi pilisāvu nanne...
siṁdhūra puvvā tenĕ siṁdisarāvā..
sinnāri gālĕ sirule aṁdiṁcharāvā