Silugaa kshemamaa

చిలుకా క్షేమమా
Year
Language

పల్లవి:

చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా..ఆ...ఆ...ఆ

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1:

నడిచే నాట్యమా...నడుము నిదానమా
పరువపు పత్యమా... ప్రాయం పదిలమా

నడిపే నేస్తమా... నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా... నిద్దుర భద్రమా.... ప్రియతమా..ఆ..ఆ..ఆ..ఆ

చిలుకా క్షేమమా కులుకా కుశలమా...
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా....తెలుపుమా ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 2:

పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస

తిరిగా నీ దెస అవనా బానిసా
తాగా నీ నిషా నువు నా తొలి ఉషా... ప్రియతమా..ఆ...ఆ...ఆ..ఆ

సఖుడా సౌఖ్యమా...సరసం సత్యమా...

చిలుకా క్షేమమా... కులుకా కుశలమా
పలుకుమా..ఆ..ఆ..ఆ..ఆ

pallavi:

silugā kṣhemamā kulugā kuśhalamā
silugā kṣhemamā kulugā kuśhalamā tĕlubumā..ā...ā...ā

sakhuḍā saukhyamā sarasaṁ satyamā palugumā..ā..ā..ā..ā

saraṇaṁ 1:

naḍise nāṭyamā...naḍumu nidānamā
paruvabu patyamā... prāyaṁ padilamā

naḍibe nestamā... nilagaḍa nerbumā
taḍime netramā... niddura bhadramā.... priyadamā..ā..ā..ā..ā

silugā kṣhemamā kulugā kuśhalamā...
sakhuḍā saukhyamā sarasaṁ satyamā....tĕlubumā ..ā..ā..ā..ā

saraṇaṁ 2:

pilisā pāduṣhā parisā misamisa
pĕdavula lālasa palige gusagusa

tirigā nī dĕsa avanā bānisā
tāgā nī niṣhā nuvu nā tŏli uṣhā... priyadamā..ā...ā...ā..ā

sakhuḍā saukhyamā...sarasaṁ satyamā...

silugā kṣhemamā... kulugā kuśhalamā
palugumā..ā..ā..ā..ā