Title (Indic)నాసరి నీవని నీ గురి నేనని WorkSi.ai.di Year1965 LanguageTelugu Credits Role Artist Music Ghantasala Performer Susheela Performer Ghantasala Writer Pimgali LyricsTeluguపల్లవి: నా సరినీవని నీ గురినేనని...ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలది...పులకలు కలిగెనులే నీకు నాకు వ్రాసి ఉన్నదని...ఎఫుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలది...కలవరమాయెనులే నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే చరణం 1: నా హృదయమునే వీణ చేసుకొని..ప్రేమను గానం చేతువని.. ఆ..ఆ...ఆ... నా హృదయమునే వీణ చేసుకొని...ప్రేమను గానం చేతువని నీ గానమునా చెవి సోకగనే..నా మది నీదై పోవునని నీ గానమునా చెవి సోకగనే ..నా మది నీదై పోవునని... నీకు నాకు వ్రాసి ఉన్నదని...ఎపుడో తెలిసెనులే చరణం 2: నను నీ చెంతకు ఆకర్షించే...గుణమే నీలో ఉన్నదని నను నీ చెంతకు ఆకర్షించే...గుణమే నీలో ఉన్నదని ఏమాత్రము నీ అలికిడి ఐనా..నా ఎద దడ దడలాడునని ఏమాత్రం నీ అలికిడి ఐనా...నా ఎద దడ దడలాడునని నా సరినీవని నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచిన కొలది..కలవారమాయెనులే నా సరి నీవని నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే Englishpallavi: nā sarinīvani nī gurinenani...ibuḍe tĕlisĕnule tĕlisinademo talasinagŏladi...pulagalu kaligĕnule nīgu nāgu vrāsi unnadani...ĕphuḍo tĕlisĕnule tĕlisinademo talasinagŏladi...kalavaramāyĕnule nā sari nīvani... nī guri nenani...ibuḍe tĕlisĕnule saraṇaṁ 1: nā hṛdayamune vīṇa sesugŏni..premanu gānaṁ seduvani.. ā..ā...ā... nā hṛdayamune vīṇa sesugŏni...premanu gānaṁ seduvani nī gānamunā sĕvi sogagane..nā madi nīdai povunani nī gānamunā sĕvi sogagane ..nā madi nīdai povunani... nīgu nāgu vrāsi unnadani...ĕbuḍo tĕlisĕnule saraṇaṁ 2: nanu nī sĕṁtagu āgarṣhiṁche...guṇame nīlo unnadani nanu nī sĕṁtagu āgarṣhiṁche...guṇame nīlo unnadani emātramu nī aligiḍi ainā..nā ĕda daḍa daḍalāḍunani emātraṁ nī aligiḍi ainā...nā ĕda daḍa daḍalāḍunani nā sarinīvani nī guri nenani...ibuḍe tĕlisĕnule tĕlisinademo talasina kŏladi..kalavāramāyĕnule nā sari nīvani nī guri nenani...ibuḍe tĕlisĕnule