పల్లవి:
శ్వాసై స్వరమై...సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా... వెలుగై రా...నిజమయ్యే కలవై రా...
నడిపించే అడుగై రా...నను చేరీ నాతో రా...
శ్వాసై స్వరమై...సరదాలే పంచే సరిగమవై
వెంటనే రా... వెలుగై రా...
చరణం 1:
వయసే నిన్నే వలచి వసంతమున కోకిలై తీయంగ కూసి
ఈ శిశిరంలోనా మూగబోయిన నిన్నే చూస్తుందే జాలేసి
ఏమో ఏమో ఉందో చిగురించే... క్షణమే...వెంటనే రా...
వెలుగై రా...నిజమయ్యే కలవై రా...
నడిపించే అడుగై రా...నను చేరీ నాతో రా...
pallavi:
śhvāsai svaramai...saradāle paṁche sarigamavai
vĕṁṭane rā... vĕlugai rā...nijamayye kalavai rā...
naḍibiṁche aḍugai rā...nanu serī nādo rā...
śhvāsai svaramai...saradāle paṁche sarigamavai
vĕṁṭane rā... vĕlugai rā...
saraṇaṁ 1:
vayase ninne valasi vasaṁtamuna kogilai tīyaṁga kūsi
ī śhiśhiraṁlonā mūgaboyina ninne sūstuṁde jālesi
emo emo uṁdo siguriṁche... kṣhaṇame...vĕṁṭane rā...
vĕlugai rā...nijamayye kalavai rā...
naḍibiṁche aḍugai rā...nanu serī nādo rā...