Title (Indic)ఓ చెలి! కోపమా WorkShri Krishna Tulabharam Year1966 LanguageTelugu Credits Role Artist Music Pemdyaala Performer Ghantasala Writer Daasharathi LyricsTeluguపల్లవి: ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా (2) చరణం 1: అందాలు చిందేమోము కందేను ఆవేదనలో పన్నీట తేలించెదనే మన్నించవే చరణం 2: ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల దరిచేరి అలరించెదనే దయచూపవే చరణం 3: ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే Englishpallavi: o sĕli! kobamā aṁtalo tābamā sakhī nī valigide ne tāḽajālā (2) saraṇaṁ 1: aṁdālu siṁdemomu kaṁdenu āvedanalo pannīḍa teliṁchĕdane manniṁchave saraṇaṁ 2: enāḍu dāsani menu ī nāḍu dāsĕdavela dariseri alariṁchĕdane dayasūbave saraṇaṁ 3: ī maunamobagalene virahālu saibagalene talavaṁchi nī padamulagū mrŏkkenule