Shreeshailaa mallayya

శ్రీశైలా మల్లయ్య
Year
Language

పల్లవి:

శ్రీశైలా... మల్లయ్య
శ్రీశైలా ..మల్లయ్య ...దైవమే ..నీవయ్య
శ్రీభ్రమరాంబతో వెలసిన జంగమయ్యా ...
శ్రీశైలా... మల్లయ్య....

చరణం 1:

ఇదియే దక్షిణ కైలాసము ..ఇది నాగార్జున నివాసం...
ఇదియే దక్షిణ కైలాసము ..ఇది నాగార్జున నివాసం...
ఇందున్న శిలలే..ఏ..ఏ...ఇందున్న శిలలే శివలింగాలు..
సెలయేళ్ళన్ని దివ్యతీర్థాలు....
శ్రీశైలా ...ఆ..మల్లయ్య ...ఆ..

చరణం 2:

వరుసవేదుల రాశి ప్రత్యక్ష కాశీ ..పాతాళ గంగకు కాణాచి ...
వరుసవేదుల రాశి ప్రత్యక్ష కాశీ ..పాతాళ గంగకు కాణాచి ..
ఈ శిఖర దర్శనమే..ఏ..ఏ..ఈ శిఖర దర్శనమే.. పాపహారము ..
భక్త కోటికి జన్మ పావనము..
శ్రీశైలా ...మల్లయ్య

చరణం 3:

పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..చంద్రవతి మల్లెపూల పూజింపగా ..
పర్వతుడు నిను గొల్చి మెప్పించగా..చంద్రవతి మల్లెపూల పూజింపగా ..

మల్లిఖార్జున రూపమై ..ఐ...ఐ...మల్లిఖార్జున రూపమై నిలిచావులే ..
తెలుగుగడ్డకు ముక్తి నిచ్చావులే..
శ్రీశైలా మల్లయ్య ..శ్రీశైలా మల్లయ్య... దైవమే నీవయ్య
శ్రీభ్రమరాంబతో వెలసిన జంగమయ్యా...శ్రీశైలా మల్లయ్య

pallavi:

śhrīśhailā... mallayya
śhrīśhailā ..mallayya ...daivame ..nīvayya
śhrībhramarāṁbado vĕlasina jaṁgamayyā ...
śhrīśhailā... mallayya....

saraṇaṁ 1:

idiye dakṣhiṇa kailāsamu ..idi nāgārjuna nivāsaṁ...
idiye dakṣhiṇa kailāsamu ..idi nāgārjuna nivāsaṁ...
iṁdunna śhilale..e..e...iṁdunna śhilale śhivaliṁgālu..
sĕlayeḽḽanni divyadīrdhālu....
śhrīśhailā ...ā..mallayya ...ā..

saraṇaṁ 2:

varusavedula rāśhi pratyakṣha kāśhī ..pādāḽa gaṁgagu kāṇāsi ...
varusavedula rāśhi pratyakṣha kāśhī ..pādāḽa gaṁgagu kāṇāsi ..
ī śhikhara darśhaname..e..e..ī śhikhara darśhaname.. pābahāramu ..
bhakta koḍigi janma pāvanamu..
śhrīśhailā ...mallayya

saraṇaṁ 3:

parvaduḍu ninu gŏlsi mĕppiṁchagā..saṁdravadi mallĕbūla pūjiṁpagā ..
parvaduḍu ninu gŏlsi mĕppiṁchagā..saṁdravadi mallĕbūla pūjiṁpagā ..

mallikhārjuna rūbamai ..ai...ai...mallikhārjuna rūbamai nilisāvule ..
tĕlugugaḍḍagu mukti nichchāvule..
śhrīśhailā mallayya ..śhrīśhailā mallayya... daivame nīvayya
śhrībhramarāṁbado vĕlasina jaṁgamayyā...śhrīśhailā mallayya