శ్రీ తుంబుర నారద నాదామృతం
పల్లవి:
శ్రీ తుంబుర నారద నాదామృతం
ఆఆఆ.. శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం ..
సంగీతామృత పాణం ఇది స్వరాసుల జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు.
స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
చరణం 1:
సప్త వర్ణముల మాత్రుకగా
శుక్త వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాత్రుకగా
శుక్త వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై
శ్వేతవర్ణ రవి కిరణములై
స ప స గ రి గ ని ద ప మ గ
గ ని గ మ గ రి స ని స
సగమ గమప మపని స
గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీ తుంబుర నారద నాదామ్రుతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
చరణం 2:
స స స స స
సనిప గరిస గ ప ని స గరిస ..
నిసరి పనిస గపని రిగప గరిస
సంగీతారంభ సరస హేరంబ స్వర పూజలలో షడ్జమమే .
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమాగారిస నిసరినిదమప
మగరి నిదప మగరి
శంభోకైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే
గగా గారిసరి సద సాదప గగపదస
మురళి బనాంతాల విరియు వసంతాల
మురళి బనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే
పా సమగస నిదమ సమగ మదని మదనిగస
మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన కలషము విందోళ మద్యమమే
పా పమప దదప పమప దనిద పదస పాదసరి పమరిస నిదపమప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
దా దనిసమగరి పదనిరి సనిదప రిసనిదప మగరిగమప
వాన జల్లుల వేళ ఆ చక్ర వాకాన ఆ...
వాన జల్లుల వేళ ఆ చక్ర వాకాన
హర్షాది రేఖాలు దైవతమే
నీ సనిదప మగరిస నిరినిరినిరీరి నీరిగామ పమగరి మదమదాద మాదనిరి గరిసా
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథపదముగ పాడె నిషాదమే
చరణం 3:
తద్దిన్న తిద్దిన్న దిద్దిన్న కిటదిన్న
తద్దిన్న తిద్దిన్న దిద్దిన్న కిటదిన్న
నినిపమ గమపని మపనినిసా......
నినిసససస నినిరిరిరిరి నినిగగగమ రిగసరినిస
పనిస మపని గమప సగమ సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగా గమపా గసగా మగమా
సగమప మగరిస నిదపమ గమపని దపమగరిస
నిరిని సాససస నిరిని గాగగగ నిరినిమమగమ పమగరిసా
గగగగాపపగ గగగనినినిని గగగసాసనిస గరిసమ గరిసా
నిసనిసనిసనిస పనిపనిపనిమప
నిసనిసనిసనిస పనిపనిపనిమప
గమగమగమగమ సగసగసగనిస
గమగమగమగమ సగసగసగనిస
నిసగమ సగమప గమపని మపనిసస
సగమప గమపని మపనిస పనిసగ
సాసససస రిరిరిరిరి సాసససస గగగగగ రిరిరిరిరి గగగగగ రిరిరిరిరి మమమమమ
గమ గమ గమ గమ గమ గస గమ పా
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
pallavi:
śhrī tuṁbura nārada nādāmṛtaṁ
āāā.. śhrī tuṁbura nārada nādāmṛtaṁ
svara rāga rasa bhāva tāḽānvidaṁ ..
saṁgīdāmṛta pāṇaṁ idi svarāsula jagadi sobānaṁ
śhivuni rūbālu bhuvigi dībālu.
svaraṁ padaṁ ihaṁ paraṁ kalisina
śhrī tuṁbura nārada nādāmṛtaṁ
svara rāga rasa bhāva tāḽānvidaṁ
saraṇaṁ 1:
sapta varṇamula mātrugagā
śhukta varṇamula ḍoligagā
sapta varṇamula mātrugagā
śhukta varṇamula ḍoligagā
eḍu raṁgule turagamulai
śhvedavarṇa ravi kiraṇamulai
sa pa sa ga ri ga ni da pa ma ga
ga ni ga ma ga ri sa ni sa
sagama gamaba mabani sa
garisanida risanidaba sanidabama
śhrī tuṁbura nārada nādāmrudaṁ
svara rāga rasa bhāva tāḽānvidaṁ
saraṇaṁ 2:
sa sa sa sa sa
saniba garisa ga pa ni sa garisa ..
nisari panisa gabani rigaba garisa
saṁgīdāraṁbha sarasa heraṁba svara pūjalalo ṣhaḍjamame .
ri ri rimabanidama mabanisagari magarisanisa rimāgārisa nisarinidamaba
magari nidaba magari
śhaṁbhogailāsa śhailūṣhigā nāṭya naṁdida svaranaṁdi riṣhabhame
gagā gārisari sada sādaba gagabadasa
muraḽi banāṁtāla viriyu vasaṁtāla
muraḽi banāṁtāla viriyu vasaṁtāla siguriṁchu mohana gāṁdhārame
pā samagasa nidama samaga madani madanigasa
mokṣhalakṣhmī devi gobura śhikharāna kalaṣhamu viṁdoḽa madyamame
pā pamaba dadaba pamaba danida padasa pādasari pamarisa nidabamaba risarimaba
sarasvadi rāgāla kuhuguhu gīdālu paligina koyila paṁchamame
dā danisamagari padaniri sanidaba risanidaba magarigamaba
vāna jallula veḽa ā sakra vāgāna ā...
vāna jallula veḽa ā sakra vāgāna
harṣhādi rekhālu daivadame
nī sanidaba magarisa nirinirinirīri nīrigāma pamagari madamadāda mādaniri garisā
kaḽyāṇi sīdamma kaḽyāṇa rāmayya kathabadamuga pāḍĕ niṣhādame
saraṇaṁ 3:
taddinna tiddinna diddinna kiḍadinna
taddinna tiddinna diddinna kiḍadinna
ninibama gamabani mabaninisā......
ninisasasasa niniriririri ninigagagama rigasarinisa
panisa mabani gamaba sagama samagabamani pasanirisaga
magamagari garigarisa risarisani sanisanida nidanidaba dabadabama
sagamaba gamabani mabanisa gasagā gamabā gasagā magamā
sagamaba magarisa nidabama gamabani dabamagarisa
nirini sāsasasa nirini gāgagaga nirinimamagama pamagarisā
gagagagābabaga gagaganininini gagagasāsanisa garisama garisā
nisanisanisanisa panibanibanimaba
nisanisanisanisa panibanibanimaba
gamagamagamagama sagasagasaganisa
gamagamagamagama sagasagasaganisa
nisagama sagamaba gamabani mabanisasa
sagamaba gamabani mabanisa panisaga
sāsasasasa ririririri sāsasasasa gagagagaga ririririri gagagagaga ririririri mamamamama
gama gama gama gama gama gasa gama pā
śhrī tuṁbura nārada nādāmṛtaṁ
svara rāga rasa bhāva tāḽānvidaṁ