Title (Indic)మోనా మోనా మోనా మీనాకనుల సోనా WorkShivamani Year2003 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Kausalya Performer Hariharan Writer Hariharan LyricsTeluguపల్లవి: మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహవీరా చూపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా చరణం 1: హిమమేదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్లా తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా చలి గిలి చేసెను మోనా తొలిముద్దులకై రానా జరిగేది ఏమైనా జరగాలి కలలాగా ఆనందం అంబరమై నను నేను మరవాలా.. మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా చరణం 2: జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారా తోడై గళము విప్పి పాడాలి జతలన్ని మురియాలి ఒకటైన మనచూసి కథలల్లుకోవాలి ఘనచరితై నిలవాలి భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా భ్రమలే నిజమే అగునా బ్రతుకే నీవనుకోనా చింతేలా ప్రియ భామ నీ చెంత నేలేనా కొంతైనా ఓపిక ఉంటే సొంతం నేకాలేనా మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే మహవీరా చూపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి మోనా.. మోనా.. మోనా మోనా మోనా మీనాకనుల సోనా నీ పలుకే నా వీణ నీదా డిజిటల్ టోనా Englishpallavi: monā monā monā mīnāganula sonā nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā sugumārā māḍalado nī vaśhame nenaide mahavīrā sūbulado nā tanuve nīdaide nā guṁḍĕllo māḍedo tvaragā nī sĕvi serāli nuvvāḍe saradāḍedo vinnar nene kāvāli monā.. monā.. monā monā monā mīnāganula sonā nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā saraṇaṁ 1: himamedo kuriyāli sĕkkiḽḽu taḍavāli nā kaṁṭi kiraṇāle niluvĕllā tāgāli vanamedo sĕyyāli sirugāli viyyāli valabeṁṭo aḍigiṁdaṁṭū kaugiṭlo serāli sali gili sesĕnu monā tŏlimuddulagai rānā sali gili sesĕnu monā tŏlimuddulagai rānā jarigedi emainā jaragāli kalalāgā ānaṁdaṁ aṁbaramai nanu nenu maravālā.. monā.. monā.. monā monā monā mīnāganula sonā nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā saraṇaṁ 2: jabamedo sĕyyāli hṛdayālu kalavāli gaganāna tārā toḍai gaḽamu vippi pāḍāli jadalanni muriyāli ŏgaḍaina manasūsi kathalallugovāli ghanasaridai nilavāli bhramale nijame agunā braduge nīvanugonā bhramale nijame agunā braduge nīvanugonā siṁtelā priya bhāma nī sĕṁta nelenā kŏṁtainā obiga uṁṭe sŏṁtaṁ negālenā monā.. monā.. monā monā monā mīnāganula sonā nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā sugumārā māḍalado nī vaśhame nenaide mahavīrā sūbulado nā tanuve nīdaide nā guṁḍĕllo māḍedo tvaragā nī sĕvi serāli nuvvāḍe saradāḍedo vinnar nene kāvāli monā.. monā.. monā monā monā mīnāganula sonā nī paluge nā vīṇa nīdā ḍijiḍal ṭonā