పల్లవి:
ఓం... ఓం...
ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణము
శంకరా భరణము...
శంకర గళ నిగళము ...శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళమూ శంకరాభరణమూ...
చరణం 1:
శారద వీణా..... ఆ.....
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము..
శారద వీనా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము..
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము
రసికులకనురాగమై రసగంగలో తానమై...
రసికులకనురాగమై రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము.... శంకరాభరణమూ
శంకరా భరణమూ...
చరణం 2:
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సొపానము....
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సొపానము....
సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు.. సత్య శోధనకు ..సంగీతమే ప్రాణమూ
త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై..
త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై..
ముక్తినొసగు భక్తి యోగ మార్గము.. మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ
ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణమూ
చరణం 3:
పాదాని శంకరాభరణము
పమగరి గమపదని శంకరాభరణము
సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము
ఆహా
దపా దమా మాపాదపా... మాపాదపా
దపా దమా మదపామగా... మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప శంకరాభరణమూ....
రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీసరీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దనిద దనిద దని దగరిసానిదప
దా దా ద
గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమపా రిసనిదప సరిదపమ గమమగరి
గమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని శంకరాభరణము
శంకరాభరణమూ...
pallavi:
oṁ... oṁ...
oṁkāra nādānu saṁdhānamaugāname śhaṁkarābharaṇamu
oṁkāra nādānu saṁdhānamaugāname śhaṁkarābharaṇamu
śhaṁkarā bharaṇamu...
śhaṁkara gaḽa nigaḽamu ...śhrīhari pada kamalamū
śhaṁkara gaḽa nigaḽamu... śhrīhari pada kamalamū
rāgaratna māligā taraḽamū śhaṁkarābharaṇamū...
saraṇaṁ 1:
śhārada vīṇā..... ā.....
śhārada vīṇā rāga saṁdrigā pulagida śhārada rātramu..
śhārada vīnā rāga saṁdrigā pulagida śhārada rātramu..
nārada nīrada mahadīnināda gamagida śhrāvaṇa gīdamu
nārada nīrada mahadīnināda gamagida śhrāvaṇa gīdamu
rasigulaganurāgamai rasagaṁgalo tānamai...
rasigulaganurāgamai rasagaṁgalo tānamai
pallaviṁchu sāmaveda maṁtramu.... śhaṁkarābharaṇamū
śhaṁkarā bharaṇamū...
saraṇaṁ 2:
advaida siddhigi amaratva labdhigi
gānamĕ sŏbānamu....
advaida siddhigi amaratva labdhigi
gānamĕ sŏbānamu....
satva sādhanagu.. satya śhodhanagu.. saṁgīdame prāṇamū
satva sādhanagu.. satya śhodhanagu ..saṁgīdame prāṇamū
tyāgarāja hṛdayamai.. rāgarāja nilayamai..
tyāgarāja hṛdayamai.. rāgarāja nilayamai..
muktinŏsagu bhakti yoga mārgamu.. mṛtiyĕleni sudhālāba svargamu
śhaṁkarābharaṇamū
oṁkāra nādānu saṁdhānamaugāname śhaṁkarābharaṇamū
saraṇaṁ 3:
pādāni śhaṁkarābharaṇamu
pamagari gamabadani śhaṁkarābharaṇamu
sarisā nidaba nisari dabama gariga pamaga pamada panida sanigari śhaṁkarābharaṇamu
āhā
dabā damā mābādabā... mābādabā
dabā damā madabāmagā... madabāmagā
gamamadadaniniri madadaniniririga
niririgagamamada saririsasaninidadaba śhaṁkarābharaṇamū....
rīsasāsa ririsāsa rīsāsa sarisarīsa risarīsarīsanida nī nī nī
dādanīni dadanīni dānīni danida danida dani dagarisānidaba
dā dā da
garigā mamagā
garigā mamagā
gari gamabagā mabada madabama garisari sarigasarī
gari magabamadaba
magabamadaba nidabamadaba nidasanidaba nidasanirisa
garīsā garisanidarīsā risanidabasā garisanida nisanidaba
sanidabama nīsāni
nisanidabanīdā sanidabamabā risanidaba saridabama gamamagari
gamadā
nisanibada mabā nisanidaba nī dabamagari risanidaba
magarisarisani śhaṁkarābharaṇamu
śhaṁkarābharaṇamū...