పల్లవి:
Come on Gal...
రోజూకొక్క రోజ తెచ్చి
పూటకో షాపుకొచ్చి
గంటకొక్క లక్ష పోసి
ఫైవ్ స్టారు లైఫ్ ఇస్తే
చేస్తారాహ లవ్
చేస్తారాహ లవ్
చేస్తారాహ లవ్
చేస్తారాహా లవ్??
రోజూ రోజూ రోజాలొద్దు
ముప్పూటా షాపులొద్దు
గంటకొక్క లక్షవద్దు
ఫైవ్ స్టారు లైఫూ బోరూ
తియ్యనైన మాట చెప్పవోయ్
తియ్యనైన మాట చెప్పవోయ్
చరణం 1:
సల్మాన్ లా సెక్సీగా ఉండి
బచ్చన్ లా బారుగుండి
సచిన్ లా సిక్సు కొట్టి
టైసన్ లా మజిల్స్ ఉంటే
చేస్తారా లవ్
చేస్తారా లవ్
చేస్తారా లవ్
చేస్తారా లవ్??
సల్మాన్ లాంటి హీరోలొద్దు
బారుగున్న బచ్చన్ లొద్దు
ఫోరూలొద్దూ సిక్సులొద్దు
నల్లరాతి కండలొద్దు
గుండె తాకు చూపే చాలునోయ్
గుండె తాకు చూపే చాలునోయ్
చరణం 2:
గుండు గీసి గుండీ విప్పి
బ్లడ్డు తీసి బొట్టే పెట్టి
రఫ్ఫు కట్టు ఫేసూ తోటి
అడుగు అడుగు వెంటా వస్తే
చేస్తారా లవ్
చేస్తారా లవ్??
గుండు ఉన్న గూండాలొద్దు
బ్లడ్డు చూపే సైకోలొద్దు
రఫ్ఫు కట్టు రాంగూ బాసు
ఊరకుక్కల్ వెంటా వద్దు
చందామామ చందం నచ్చూరోయ్
చందామామ చందం నచ్చూరోయ్
చరణం 3:
హీరోలంటే ఏంటి మీకు
చెప్పి చావ వచ్చు మాకు
ఎందూకింతా పాడులొల్లు
సింగిల్ హిట్టు ఇచ్చి చూడూ
చూపిస్తాము లవ్
చూపిస్తాము లవ్
చూపిస్తాము లవ్
చూపిస్తాము లవ్
వట్టీ మాటల్ కట్టి పెట్టు
ఉన్న దాన్ని పదును పెట్టు
సొంతం సొంతం కొంచెం చూపు
టైమింగ్ చూసి లవ్వు చెప్పు
పెళ్ళి కార్డు మాకు పంపరోయ్
పెళ్ళి కార్డు మాకు పంపరోయ్