Saradaagaa samdamaamane

సరదాగా చందమామనే
Work
Year
Language

పల్లవి:

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా..
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా..
మేఘాలని మూటకట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా..
వందడుగుల నీటిలోతులో నిట్టనిలువుగా నిలబడతావా..
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే..
క్షణం ఆగకా నేకోరితే
ఎలాగో ...ఎలాగో ....మరీ....

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నా ఓ...
ఆ ఆశల లోతు చూడలేనా ఆ....
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ...
ఆనందపు అంచు తాకలేనా...

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా...
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా...

చరణం 1:

చిగురులతోనే చీరలు నేసీ చేతికి అందించవా ఆ...
కలువలతోనే అంచులు వేసీ కానుక పంపించనా ఓ ఓ...
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకుమించి అందించేది ప్రేమా...
కనుపాపలపై రంగులలోకం గీస్తావా ఆ...

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నా ఓ...
ఆ ఆశల లోతు చూడలేనా ఆ...
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ
ఆనందపు అంచు తాకలేనా....

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటకట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటిలోతులో నిట్టనిలువుగా నిలబడతావా

చరణం 2:

మెళకువలోనా కలలను కన్నా నిజమును చేస్తావనీ
చిలిపిగ నేనే చినుకౌతున్నా నీ కల పండాలనీ ఓ..
పిలువకముందే ప్రియా అంటు నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమా
ప్రాణములోనే అమృతమేదో నింపెయ్ వా...

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నా ఓ...
ఆ ఆశల లోతు చూడలేనా ఆ...
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ
ఆనందపు అంచు తాకలేనా....

సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటకట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా
వందడుగుల నీటిలోతులో నిట్టనిలువుగా నిలబడతావా

pallavi:

saradāgā saṁdamāmane sediveḽḽabai nilabĕḍadāvā..
padiraṁgula rāmasilugado prema palugule paligistāvā..
meghālani mūḍagaṭṭuguni niṁgi madhyalo parigĕḍadāvā..
vaṁdaḍugula nīḍilodulo niṭṭaniluvugā nilabaḍadāvā..
nā guṁḍĕlo ĕnno āśhale ilā regide ninne seride..
kṣhaṇaṁ āgagā negoride
ĕlāgo ...ĕlāgo ....marī....

nā premaga ninnu mārsugunnā o...
ā āśhala lodu sūḍalenā ā....
nī premaga nenu mārudunnā o...
ānaṁdabu aṁchu tāgalenā...

saradāgā saṁdamāmane sediveḽḽabai nilabĕḍadāvā...
padiraṁgula rāmasilugado prema palugule paligistāvā...

saraṇaṁ 1:

siguruladone sīralu nesī sedigi aṁdiṁchavā ā...
kaluvaladone aṁchulu vesī kānuga paṁpiṁchanā o o...
aḍiginadedo ade ivvaguṁḍā aṁtagumiṁchi aṁdiṁchedi premā...
kanubābalabai raṁgulalogaṁ gīstāvā ā...

nā premaga ninnu mārsugunnā o...
ā āśhala lodu sūḍalenā ā...
nī premaga nenu mārudunnā o
ānaṁdabu aṁchu tāgalenā....

saradāgā saṁdamāmane sediveḽḽabai nilabĕḍadāvā
padiraṁgula rāmasilugado prema palugule paligistāvā
meghālani mūḍagaṭṭuguni niṁgi madhyalo parigĕḍadāvā
vaṁdaḍugula nīḍilodulo niṭṭaniluvugā nilabaḍadāvā

saraṇaṁ 2:

mĕḽaguvalonā kalalanu kannā nijamunu sestāvanī
silibiga nene sinugaudunnā nī kala paṁḍālanī o..
piluvagamuṁde priyā aṁṭu ninne serugunede manasuloni premā
prāṇamulone amṛtamedo niṁpĕy vā...

nā premaga ninnu mārsugunnā o...
ā āśhala lodu sūḍalenā ā...
nī premaga nenu mārudunnā o
ānaṁdabu aṁchu tāgalenā....

saradāgā saṁdamāmane sediveḽḽabai nilabĕḍadāvā
padiraṁgula rāmasilugado prema palugule paligistāvā
meghālani mūḍagaṭṭuguni niṁgi madhyalo parigĕḍadāvā
vaṁdaḍugula nīḍilodulo niṭṭaniluvugā nilabaḍadāvā