Title (Indic)ఏమైనదో ఏమో నాలో WorkSantosham Year2002 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer R. P. Patnaik Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది అందాల సిరి మల్లె పువ్వూ ఏ మూల దాగవో నువ్వూ చిరుగాలిలా వచ్చి నీవూ ఎదలోన సడి రేపినావూ ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా... చరణం 1: none Englishpallavi: emainado emo nālo kŏttagā uṁdi lolo kalalilā nijamaide varamilā ĕduraide nālo nīvai nīlo nenai uṁḍālane nā sigurāśhanī lolo pŏṁge bhāvālannī ī veḽilā nīdo sĕbālanī unnadi aṁdāla siri mallĕ puvvū e mūla dāgavo nuvvū sirugālilā vachchi nīvū ĕdalona saḍi rebināvū edo roju nīgai nuvvu istāvane nī sirunavvuni ĕnnĕnnĕnno āśhaladone unnānu ne nī kosaṁ ilā... saraṇaṁ 1: none