సన్న జాజికి గున్నామావికి పెళ్లి కుద
పల్లవి:
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!సన్న!!
హా..హా...హా....ఆ హా...హా
గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !!గున్న!!
ఆహా..ఆహా....ఓహో... ఓహో..
చరణం 1:
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
విరికొమ్మా చిరురెమ్మా
విరికొమ్మా చిరురెమ్మా
పేరంటానికి రారమ్మా
హా..హా..హా...ఆ...హా...హా...
చరణం 2:
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
శ్రీరస్తూ శుభమస్తూ...
శ్రీరస్తూ శుభమస్తూ
అని మీరు మీరు దీవించాలీ
pallavi:
sannajājigi gunnamāvigi pĕḽli kudiriṁdī...
māḍāmaṁti leni veṇuvu pāḍa pāḍiṁdī.. !!sanna!!
hā..hā...hā....ā hā...hā
gunna māvigi sannajājigi pĕḽli kudiriṁdi..
nāde gĕlubani māladīladā nāṭyamāḍiṁdī.. !!gunna!!
āhā..āhā....oho... oho..
saraṇaṁ 1:
pūse vasaṁtālu mā kaḽḽalo
pūle talaṁbrālu mā pĕḽlilo
pūse vasaṁtālu mā kaḽḽalo
pūle talaṁbrālu mā pĕḽlilo
virigŏmmā sirurĕmmā
virigŏmmā sirurĕmmā
peraṁṭānigi rārammā
hā..hā..hā...ā...hā...hā...
saraṇaṁ 2:
kalale nijālāye īnāḍigī
alale svarālāye mā pāḍagī
kalale nijālāye īnāḍigī
alale svarālāye mā pāḍagī
śhrīrastū śhubhamastū...
śhrīrastū śhubhamastū
ani mīru mīru dīviṁchālī