చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మ
పల్లవి:
మనకు తగ మనిషొకడుండి వాడిలోన వేడి ఉంటే యాయాయా
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యాయాయా
చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తైనా
జానైనా శీనైనా బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై స స స సై... నువు సైయన్న అనుకున్నా సై
చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తైనా
జానైనా శీనైనా న న న బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై స స స సై... నువు సైయన్న అనుకున్నా సై
చరణం 1:
ఫేస్‌కి మాస్కున్నా చల్తాహే చల్ చల్ చల్
మనసుకు వేస్కోకురా
పరిచయమవకున్నా పర్వానై నైనైనై
ఫిగరుని మిస్‌కాకురా
ఉన్నది మాలో వేకెన్సీ టేక్ ఎ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఎ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలో లెక్కనా అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కనా వన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసినవాడికి
వెచ్చని కరెన్సీ ఇచ్చేసెందుకు సై
సై సై సై సై సై సై సై సై సై సై
నీ కుడి నాకు ఎడమైంది సై
ఆర్ట్సైనా సైన్సయినా ఆ మాటకొస్తే ఏ గ్రూపైనా
హస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏకోన్‌కిస్కైనా
సై స స స సై
ఈ సమయాన ఎవడైనా స స స సై
చరణం 2:
ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్సుల్లో పిలుపే తెలిసిందిలే
హండ్రెడ్ పర్సెంట్ అందంలో ఆటకు తయ్యారేలే
మొదలెట్టాలొక వన్‌డే మ్యాచ్
కమాన్ బేబీ కమాన్
మనకింకెందుకు నైట్ ప్రాక్టీస్
గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్
మీ బాడీ ప్లేగ్రౌండ్‌గా నోబడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోర్‌బోర్డ్‌గా యాయాయా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో
అవుటయ్యేందుకు సై... స సై స సై స సై
స స స సై మీరేమన్నా అనుకున్నా సై
pallavi:
managu taga maniṣhŏgaḍuṁḍi vāḍilona veḍi uṁṭe yāyāyā
ĕdurubaḍi ĕgabaḍibodū vāḍidoḍi āḍuguṁṭe yāyāyā
saṁṭainā bujjainā musugesigŏchchiṁdi mūrdainā
jānainā śhīnainā bāyphrĕṁḍ kāboyedĕvaḍainā
sai sa sa sa sai... nuvu saiyanna anugunnā sai
saṁṭainā bujjainā musugesigŏchchiṁdi mūrdainā
jānainā śhīnainā na na na bāyphrĕṁḍ kāboyedĕvaḍainā
sai sa sa sa sai... nuvu saiyanna anugunnā sai
saraṇaṁ 1:
pheski māskunnā saldāhe sal sal sal
manasugu veskogurā
parisayamavagunnā parvānai nainainai
phigaruni miskāgurā
unnadi mālo vegĕnsī ṭek ĕ sāns bebī
kalisĕnu mīdo phrīkvĕnsī mek ĕ mūv bebī
kissistū kilo lĕkkanā ap ap ābainā
kŏlisestū gajālĕkkanā van mor iṁch
nachchinavannī sesinavāḍigi
vĕchchani karĕnsī ichchesĕṁdugu sai
sai sai sai sai sai sai sai sai sai sai
nī kuḍi nāgu ĕḍamaiṁdi sai
ārṭsainā sainsayinā ā māḍagŏste e grūbainā
haskainā riskainā ĕdurŏste egonkiskainā
sai sa sa sa sai
ī samayāna ĕvaḍainā sa sa sa sai
saraṇaṁ 2:
phiphṭī parsĕṁṭ ḍrĕssullo pilube tĕlisiṁdile
haṁḍrĕḍ parsĕṁṭ aṁdaṁlo āḍagu tayyārele
mŏdalĕṭṭālŏga vanḍe myāch
kamān bebī kamān
managiṁkĕṁdugu naiṭ prākṭīs
gĕṭ ān bebī gĕṭ ān
mī bāḍī plegrauṁḍgā nobaḍī aṁpairiṁk
muchchĕmaḍe skorborḍgā yāyāyā
āḍiṁcheṁdugu oḍiṁcheṁdugu mī sedullo
avuḍayyeṁdugu sai... sa sai sa sai sa sai
sa sa sa sai mīremannā anugunnā sai